సర్కారు వారి పాట నుంచి సరికొత్త అప్డేట్.. సూపర్ స్టార్ పుట్టినరోజున అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్..

సర్కారు వారి పాట నుంచి సరికొత్త అప్డేట్.. సూపర్ స్టార్ పుట్టినరోజున అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 26, 2021 | 9:57 AM

sarkaru vaari paata movie: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్…ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతగోవిందం ఫేమ్  పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా కరోనా కారణంగా ఈ స్ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూ స్టైల్ నెట్టింట వైరల్ అవుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది.సరిలేరు  సినిమా తరువాత మహేష్‌ ఈ సినిమా చేస్తుండడం. అందులోనూ.. గీతాగోవిందం వంటి ఇండస్ట్రీ హిట్టు తరువాత పరుశురామ్‌.. డైరెక్ట్‌లో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు షూట్ చేసిన సన్నివేశాల నుండి 50 సెకన్ల టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. టీజర్ లా కాకున్నా మహేష్ బాబు పాత్ర ను పరిచయం చేసే విధంగా అయినా కృష్ణ పుట్టిన రోజున ఒక వీడియోను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. సర్కారు వారి పాట టీజర్ ను మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయాలని భావించారు. మే 31న మోషన్ పోస్టర్ ను తీసుకు రావాలనుకున్నారు. కాని ప్లాన్ మార్చి ముందు కృష్ణ పుట్టిన రోజున సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.

Thaman: ఆ వీడియో చూసి చ‌లించి పోయిన థ‌మ‌న్‌.. త‌న‌లో ఓ కొత్త క‌ల మొద‌లైంది.. ఇంత‌కీ ఏంటా వీడియో…

Potti Veeraiah death: టాలీవుడ్ లో ఆక‌స్మిక విషాదం.. సీనియ‌ర్ న‌టుడు పొట్టి వీర‌య్య క‌న్నుమూత‌

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!