Sukumar: సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదట.. అసలు విషయం ఏంటంటే..

డైరెక్టర్ సుకుమార్ నిర్మాత‌గా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ మీద‌ కొత్త దర్శకులను పరిచయం చేస్తూ వినూత్న‌మైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు.

Sukumar: సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదట.. అసలు విషయం ఏంటంటే..
Follow us
Rajeev Rayala

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 19, 2021 | 7:51 AM

Sukumar

డైరెక్టర్ సుకుమార్ నిర్మాత‌గా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ మీద‌ కొత్త దర్శకులను పరిచయం చేస్తూ వినూత్న‌మైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన ‘కుమారి 21 ఎఫ్’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలు బ్లాక్‌బ‌స్టర్స్‌గా నిలిచాయి. మరో వైపు డైరెక్టర్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా చేస్తున్నడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కలస్మగ్లర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పుష్ప సినిమా కోసం బన్నీ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఊర మాస్ లుక్ లో అదరకొట్టాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధిచిన వార్తలేమి బయటకు రాలేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరగడం మొదలైంది. అంతే కాదు పుష్ప సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. దాంతో విజయ్ సినిమా అటకెక్కింది అంటున్నారు. అయితే  సుకుమార్ దేవరకొండ సినిమా ఆగిపోలేదట చరణ్ తో సుకుమార్ సినిమా పూర్తవ్వగానే దేవరకొండతో సినిమాని పట్టాలెక్కిస్తారని తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్త. చూడాలి మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Venkatesh Drishyam 2: తెలుగు దృశ్యంను కూడా డిజిట‌ల్ స్క్రీన్‌పైనే చూపించనున్నారా.? ఓకే చెప్పేసిన నిర్మాత‌, హీరో.. ‌

Priyaprakh Warrier: ప్రియా.. క‌న్ను కొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..

Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?