Magadheera : 12 సంవత్సరాల తర్వత ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు జక్కన్న సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అప్పటివరకు...

Magadheera : 12 సంవత్సరాల తర్వత ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు జక్కన్న సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?
Magadheera
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 01, 2021 | 3:43 PM

Magadheera: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరిర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అప్పటివరకు ఉన్న రికార్స్డ్ ను తిరగ రాసింది. పూర్వ జన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. చరణ్ నటించిన రెండో సినిమా ఇది. మంచి కథతోపాటు కీరవాణి అందించిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారన్న ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు జక్కన్న. చరణ్ తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. చరణ్ అల్లూరిగా, తారక్ కొమరం భీం గా కనిపించనున్నారు . ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. అటు చరణ్ కూడా శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మగధీర సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ అనే వార్త తెలియడంతో అటు అభిమానుల్లోకూడా ఆసక్తి నెలకొంది. మరి మగధీర సీక్వెల్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో..

మరిన్ని ఇక్కడ చదవండి :

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ షో కి నాగార్జున పోయి… రానా వచ్చే…!! ( వీడియో )

Akhanda : చివరి దశలో బాలయ్య ‘అఖండ’ షూటింగ్.. క్లైమాక్స్ పనుల్లో బిజీ బిజీగా బోయపాటి

Shreya Dhanwanthary: ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్.. తాప్సీ ‘లూప్ లాపెటా’లో కీలక పాత్రలో శ్రేయా ధన్వంతరి..

ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..