Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ షో కి నాగార్జున పోయి… రానా వచ్చే…!! ( వీడియో )

రియాల్టీ షోలన్నింటిలో బిగ్ బాస్‌ షో వేరయా.. అంటారు చూసినవారందరూ..! నచ్చినా...నచ్చిన పోయినా.. తిట్టుకుంటూనో.. నవ్వుకుంటూనో... చూస్తుంటారు మరి కొందరు.

|

Updated on: Jul 01, 2021 | 2:14 PM

రియాల్టీ షోలన్నింటిలో బిగ్ బాస్‌ షో వేరయా.. అంటారు చూసినవారందరూ..! నచ్చినా…నచ్చిన పోయినా.. తిట్టుకుంటూనో.. నవ్వుకుంటూనో… చూస్తుంటారు మరి కొందరు. ఇలా ఆల్మోస్ట్ అందర్నీ మడతేసి.. హోల్‌ అండ్‌ సోల్ గా ఎంటర్‌టైన్మెంట్ చేసే ఈ షో ఎందుకంత పాపులరో తెలుసా..? ఎందుకంటే పక్కంటి పంచాయతీ మనకిష్టం కనుక..! చూస్తే ఆ మజానే వేరనే ఫీల్ మనకొస్తుంది కనుక..!

 

మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు… ( వీడియో )

Samantha: ఎయిర్‌పోర్ట్‌లో తన అభిమాని పై సీరియస్ అయిన సామ్.. ( వీడియో )

Follow us