Akhanda : చివరి దశలో బాలయ్య ‘అఖండ’ షూటింగ్.. క్లైమాక్స్ పనుల్లో బిజీ బిజీగా బోయపాటి

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనాకు ముందు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది.ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.

Akhanda : చివరి దశలో బాలయ్య 'అఖండ' షూటింగ్.. క్లైమాక్స్ పనుల్లో బిజీ బిజీగా బోయపాటి
Boyapati Srinu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 01, 2021 | 1:04 PM

Akhanda:

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనాకు ముందు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. ఆ తర్వాత కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. అయితే ఈసినిమాకు సంబంధించి క్లైమాక్స్ ను మాత్రమే చిత్రీకరించవలసి ఉందంట ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట బోయపాటి. అఖండ క్లైమాక్స్ ను భారీ గా ప్లాన్ చేసిన బోయపాటి దానికి తగ్గ లొకేషన్స్ ను వెతుకుతున్నారట. అయితే  క్లైమాక్స్ ను ఆంధ్ర లో షాట్ చేయాలని చూస్తున్నారట చిత్రయూనిట్.  ఇక అఖండ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. రైతుగా .. అఘోరగా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఈ రెండు లుక్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహ , లెజెండ్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పడు ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, పూర్ణ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. అలాగే బాలయ్యను ఢీ కొట్టే విలన్ గా హీరో శ్రీకాంత్ కనిపించనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shreya Dhanwanthary: ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్.. తాప్సీ ‘లూప్ లాపెటా’లో కీలక పాత్రలో శ్రేయా ధన్వంతరి..

Ravi Teja 68: నయా మూవీ షూటింగ్ షురూ చేసిన మాస్ రాజా.. ఇంటరెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

Colors Swathi: సెకండ్ ఇన్నింగ్స్ లో దుకుడు పెంచిన చలాకీ పిల్ల.. వరుస సినిమాలతో బిజీగా కలర్స్ స్వాతి

National Doctor’s Day: సాయి పల్లవి.. అజ్మల్ అమీర్‏ సహా నిజ జీవితంలో డాక్టర్స్ అయిన స్టార్స్..

అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
మాసశివరాత్రి నుంచి ఈ3రాశులకు లక్కేలక్కు మీరున్నారా చెక్ చేసుకోండి
మాసశివరాత్రి నుంచి ఈ3రాశులకు లక్కేలక్కు మీరున్నారా చెక్ చేసుకోండి
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
గృహరుణం చెల్లించనందుకు రికవరీ ఏజెంట్ వేధిస్తున్నారా? రూల్స్‌ ఏంటి
గృహరుణం చెల్లించనందుకు రికవరీ ఏజెంట్ వేధిస్తున్నారా? రూల్స్‌ ఏంటి
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 2రోజుల వాతావరణ సూచనలివే..
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 2రోజుల వాతావరణ సూచనలివే..
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
టాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. తమ్ముడి అకాల మరణంతో..
టాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. తమ్ముడి అకాల మరణంతో..
సోషల్ మీడియాలో ఫేక్ కామెంట్స్ ను ఖండించిన కుంబ్లే!
సోషల్ మీడియాలో ఫేక్ కామెంట్స్ ను ఖండించిన కుంబ్లే!
భారత్ ను కాపాడిన వర్షం.. గందరగోళంలో WTC ఫైనల్ ఆశలు!
భారత్ ను కాపాడిన వర్షం.. గందరగోళంలో WTC ఫైనల్ ఆశలు!
అభినవ మీరా భాయి భారతి అరోరా.. కృష భక్తురాలిగా మారిన ఐపీఎస్ ఆఫీసర్
అభినవ మీరా భాయి భారతి అరోరా.. కృష భక్తురాలిగా మారిన ఐపీఎస్ ఆఫీసర్