Lata Mangeshkar: భారత నైటింగేల్ లతా మంగేష్కర్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం.. టాలీవుడ్ ఇండస్ట్రీ నివాళి..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న లతా మంగేష్కర్ గత కొద్ది రోజుల క్రితం కోవిడ్ స్వల్ప లక్షణాలతో
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న లతా మంగేష్కర్ గత కొద్ది రోజుల క్రితం కోవిడ్ స్వల్ప లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. కానీ వయసు దృష్ట్యా ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. లతా దీదీ ఇకలేరంటూ ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులు లతా మంగేష్కర్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి..
Nightingale of India, one of the greatest Legends #Lata Didi is no more.Heartbroken? The vacuum due to this colossal loss can never be filled. She lived an extraordinary life.Her Music lives on & will continue to cast a spell until Music is there! Rest in Peace #LataMangeshkar
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 6, 2022
మహేష్ బాబు..
Deeply saddened by Lata Mangeshkar ji’s demise. A voice that defined Indian music for generations… Her legacy is truly unparalleled. Heartfelt condolences to the family, loved ones and all her admirers. Rest in peace Lata ji. There will never be another. ???
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2022
ఏఆర్ రెహమాన్..
Love, respect and prayers ? @mangeshkarlata pic.twitter.com/PpJb1AdUdc
— A.R.Rahman (@arrahman) February 6, 2022
రవితేజ..
Sad to know about the demise of Lata Mangeshkar ji… one of the greatest singers the world has known… May her soul rest in peace. My deepest condolences to the family.
— Ravi Teja (@RaviTeja_offl) February 6, 2022
అడివి శేష్..
? The GREATEST #LataMangeshkar pic.twitter.com/OewRVKK9CY
— Adivi Sesh (@AdiviSesh) February 6, 2022
Saddened at the sudden demise of #LataMangeshkar Garu, A voice that won millions of hearts. You’ll always be remembered and immortal with your songs. Rest in Peace. Strength to her family and loved ones.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 6, 2022
We lost a legend today. Truly an end of an era. May her soul rest in peace and glory. #LataMangeshkar ? pic.twitter.com/YK1TZ3oXXF
— Tamannaah Bhatia (@tamannaahspeaks) February 6, 2022
India has lost its nightingale! You will be terribly missed but your legacy will live forever ??? Om Shanti ❤️#LataMangeshkar #immortal #legend pic.twitter.com/GndHbeKNEC
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 6, 2022
Also Read: Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..
Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్ హీరోయిన్ నాటీ కామెంట్..