Shraddha Das: స్విమ్ సూట్ సెగలు పుట్టిస్తోన్న హాట్ బ్యూటీ శ్రద్దా దాస్

ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది. ప్రభాస్ డార్లింగ్, అల్లు అర్జున్ ఆర్య2 సినిమాల్లో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. గ్లామరస్ పాత్రల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది.

Shraddha Das: స్విమ్ సూట్ సెగలు పుట్టిస్తోన్న హాట్ బ్యూటీ శ్రద్దా దాస్
Shraddha Das
Follow us

|

Updated on: May 30, 2023 | 8:59 AM

సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది. ప్రభాస్ డార్లింగ్, అల్లు అర్జున్ ఆర్య2 సినిమాల్లో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. గ్లామరస్ పాత్రల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ గా నటించి షాక్ ఇచ్చింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తనదైన ఫొటోస్ తో హీట్ పుట్టిస్తుంది. ఈ అమ్మడి అందాలకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు. ఈ ఆమధ్య కాలంలో శ్రద్దా సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. నెట్టింట అందాలు ఆరబోస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది శ్రద్దా దాస్. బికినీ ఫోజులకు శ్రద్దా దాస్ పెట్టింది పేరు. తాజాగా ఈ అమ్మడు మరోసారి అందాలతో రెచ్చిపోయింది. శ్రద్దా  ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.

స్విమింగ్ పూల్ దగ్గర స్విమ్ సూట్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ చిన్నది. ఈ ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. స్విమ్ సూట్ లో అందాలు ఆరబోస్తూ కవ్వించింది ఈ చిన్నది. ఇంతలా అందాలు ఆరబోస్తున్నా శ్రద్దా దాస్ కు మాత్రం బడా సినిమాల్లో అవకాశాలు రావడం లేదు.