AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ‌ర్వానంద్ బైలింగ్యువ‌ల్ మూవీ..ఆ లోటు తీర్చ‌డానికేన‌ట‌..

ప్ర‌స్తుతం శ‌ర్వా 'శ్రీకారం' అనే ఫిల్మ్ చేస్తున్నాడు. వ్య‌వ‌సాయం నేపథ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత శ‌ర్వానంద్ ఓ త‌మిళ నిర్మాత‌తో క‌లిసి ద్వి భాషా చిత్రం చిత్రం చేయ‌నున్న‌ట్టు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో టాక్ న‌డుస్తోంది.

శ‌ర్వానంద్ బైలింగ్యువ‌ల్ మూవీ..ఆ లోటు తీర్చ‌డానికేన‌ట‌..
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2020 | 1:31 PM

Share

క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోగా స‌త్తా చాటుతున్నాడు యంగ్ హీరో శర్వానంద్. స్లో అండ్ స్ట‌డీగా సినిమా లైఫును త‌న‌కు తానే తీర్చిదిద్దుకున్నాడు. లాక్ డౌన్ ముందు ఈ హీరో ‘జాను’ అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అది అంత ఇంపాక్ట్ ఇవ్వ‌లేక‌పోయింది. కాగా ప్ర‌స్తుతం శ‌ర్వా ‘శ్రీకారం’ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. వ్య‌వ‌సాయం నేపథ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత శ‌ర్వానంద్ ఓ త‌మిళ నిర్మాత‌తో క‌లిసి ద్వి భాషా చిత్రం చిత్రం చేయ‌నున్న‌ట్టు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో టాక్ న‌డుస్తోంది.

శ‌ర్వానంద్ గ‌తంలో స్ట్రైట్ త‌మిళ సినిమాలు చాలా చేశాడు. జేకే ఎనుమ్ నన్‌బ‌నిన్‌, ఎంజియుమ్ ఎప్పొధుమ్( జ‌ర్నీ), వాజ్‌కాయ్( రాజాధి రాజా) వంటి సినిమాల‌తో అక్క‌డ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. గ‌త ఐదేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీపై మంచి ఫోక‌స్ పెట్టిన శ‌ర్వా.. త‌మిళం వైపు అడుగులు వేయ‌లేదు. అందుకే ఈ సారి ఆ లోటు తీర్చేలా తెలుగు, త‌మిళ్‌లో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు. ఎస్ఆర్ ప్ర‌భు నిర్మాణంలో ఈ బైలింగ్యువ‌ల్ మూవీని శ్రీ కార్తీక్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది‌. త్వ‌ర‌లో దీనికి సంబంధించి అధికారిక‌ ప్ర‌క‌ట‌న రానుంది.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..