AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Prasad: టాలీవుడ్‏లో విషాదం.. సినీ నిర్మాత, నిర్మాత బొమ్మిరెడ్డి మృతి.. పలువురి సంతాపం..

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. బాలీవుడ్,

Raghava Prasad: టాలీవుడ్‏లో విషాదం.. సినీ నిర్మాత, నిర్మాత బొమ్మిరెడ్డి మృతి.. పలువురి సంతాపం..
raghavaprasad
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2021 | 7:44 AM

Share

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలో పలువురు ప్రముఖ నటీనటులు కన్నుమూశారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందారు.

పి.గన్నవరం మండలం రాజులపాలెం మాజీ సర్పంచ్, సినీ నిర్మాత, హీరో బొమ్మిరెడ్డి రాఘవప్రసాద్(64) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలు సినిమాల్లో ఆయన సహాయ నటుడిగా నటించారు. కిరాతుకుడు (చిరంజీవి నటించింది. కాదు) సినిమాలో హీరోగా నటించి, తానే ఆ సినిమాను నిర్మించి విడుదల చేశారు. రూపాయి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, బంగారు బుల్లోడు, దొంగల బండి, సౌర్య చక్ర, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఇంకా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బొమ్మిరెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: Driving Licence: ఆర్టీవో కార్యాలయంకు వెళ్లకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి..!

Jr.NTR: ఎన్టీఆర్ ఐడీ కార్డు మీరెప్పుడైనా చుశారా ? వేసుకోవడం ఇదే మొదటి సారి అంటున్న యంగ్ టైగర్.. ఫోటోస్ వైరల్..

Shocking: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక మహిళ మృతి.. గ్రామం మొత్తం అందకారం.. అసలేం జరిగిందంటే?

Today Horoscope: ఈ రాశివారు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులను నుంచి బయటపడతారు.. చేపట్టే పనులలో అవాంతరాలు..!