Samantha Ruth Prabhu: సమంత అందుకే అమెరికా వెళ్లిందట.. అసలు విషయం ఇదన్నమాట.!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్యూటీస్ లో సామ్ పేరు చెప్పకుండా ఉండలేం.. సినిమాల జోరు తగ్గించిన ఈ అమ్మడే ఇప్పుడు నెంబర్ వన్.

Samantha Ruth Prabhu: సమంత అందుకే అమెరికా వెళ్లిందట.. అసలు విషయం ఇదన్నమాట.!
Samantha
Follow us

|

Updated on: Oct 26, 2022 | 4:17 AM

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్యూటీస్ లోసమంత(Samantha) పేరు చెప్పకుండా ఉండలేం.. సినిమాల జోరు తగ్గించిన ఈ అమ్మడే ఇప్పుడు నెంబర్ వన్. తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు  తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తో పెళ్లి ఆతర్వాత విడిపోవడం మనకు తెలిసిందే. విడిపోయిన తర్వాత చైతూ తన సినిమాలతో బిజీగా ఉంటే సామ్ మాత్రం సోషల్ మీడియాలో మోటివేషన్ కొటేషన్స్ షేర్ చేయడం. ఫ్రెండ్స్ తో విహారయాత్రలకు వెళ్లడం లాంటివి చేసింది. ఆతర్వాత ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రస్తుతం సినిమాలు చేస్తోంది సామ్. తెలుగులో ఈ అమ్మడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిస్టారికల్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సామ్ శకుంతల గా నటిస్తోంది.

అలాగే యశోద అనే థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఈ అమ్మడు విదేశాలు వెళ్ళింది. అయితే సామ్ చర్మ సమస్యతో బాధపడుతుంది ఆ ట్రీట్ మెంట్ కోసమే అమెరికా వెళ్లిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తల్లో వాస్తవం లేదని సామ్ మేనేజర్ టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం సామ్ యాక్షన్ సన్నివేశాలాల్లో నటించడానికి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సామ్ యాక్షన్ సీన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు సామ్ అమెరికా వెళ్లిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో సిటాడెల్ రీమేక్ లో నటిస్తోంది సామ్. ఈ సినిమా కోసమే ఆమె అమెరికా వెళ్లిందని టాక్. ఫ్యామిలీ మెన్ మేకర్స్ రాజ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు