Samantha Ruth Prabhu: అందాల సమంత ఇక పై అలాంటి సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యారా.?

అలా సిల్వర్‌ స్క్రీన్‌కు గ్లామర్ యాడ్ చేస్తున్న బ్యూటీస్‌.. ఈ ఇయర్‌ టఫ్‌ టైమ్‌ను ఫేస్‌ చేస్తున్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్స్‌గా పేరున్న భామలు కూడా ఈ ఏడాదిలో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

Samantha Ruth Prabhu: అందాల సమంత ఇక పై అలాంటి సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యారా.?
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 29, 2023 | 9:08 AM

కలెక్షన్లు కురిపించే స్టార్ హీరో.. కాసుల పంట పండించే కమర్షియల్ ఎలిమెంట్స్‌… విజిల్స్ వేయించే డైలాగ్స్‌.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే థ్రిల్స్‌.. ఇలా ఎన్నీ ఉన్నా.. కాస్త గ్లామర్ టచ్ ఉండకపోతే.. ఆ సినిమా కంప్లీట్ అవ్వదు. అందుకే మన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్ విషయంలోనూ స్పెషల్‌ కేర్ తీసుకుంటారు మేకర్స్‌. అలా సిల్వర్‌ స్క్రీన్‌కు గ్లామర్ యాడ్ చేస్తున్న బ్యూటీస్‌.. ఈ ఇయర్‌ టఫ్‌ టైమ్‌ను ఫేస్‌ చేస్తున్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్స్‌గా పేరున్న భామలు కూడా ఈ ఏడాదిలో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ అదే మిషన్‌తో వర్క్‌ చేస్తూ.. భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సమంత గురించే ..

పర్సనల్‌ లైఫ్‌లో టఫ్‌ ఫేజ్‌లో ఉన్న సమంత, ప్రొఫెషనల్ లైఫ్‌లోనే అలాంటి సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు. ఆల్రెడీ గ్లామర్‌ రోల్స్‌కు గుడ్‌ బై చెప్పేసి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఫిక్స్ అయ్యారు సామ్‌. రీసెంట్‌గా అదే జానర్‌లో తెరకెక్కిన యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన శాకుంతలం రిలీజ్‌ కోసం వెయిట్ చేస్తున్నారు సామ్‌. ఈ సినిమా కోసం ఫస్ట్ టైమ్‌ మైథలాజికల్‌ రోల్‌లో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాతో తొలి పాన్‌ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు.

ఈ ఏడాదిలో నార్త్ మార్కెట్‌లో పాగా వేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు సమంత. ఆల్రెడీ వరుణ్ ధావన్‌ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో బాలీవుడ్‌లో బిగ్ టార్గెట్స్ సెట్‌ చేసుకొని ఆ దిశగా వర్క్ చేస్తున్నారు ఈ బ్యూటీ.

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..