Salman Khan: సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట.. సూపర్ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన కండల వీరుడు

పాన్ ఇండియా సినిమా చేయకపోయినా మహేష్ బాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.  చాలా మంది సెలబ్రిటీలలో కూడా మహేష్ బాబుకి అభిమానులుగా ఉన్నారు. పబ్లిక్‌గా కనిపించేటప్పుడు చాలా సింపుల్‌గా ఉంటాడు మహేష్.

Salman Khan: సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట.. సూపర్ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన కండల వీరుడు
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2024 | 7:31 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా మహేష్ బాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.  చాలా మంది సెలబ్రిటీలలో కూడా మహేష్ బాబుకి అభిమానులుగా ఉన్నారు. పబ్లిక్‌గా కనిపించేటప్పుడు చాలా సింపుల్‌గా ఉంటాడు మహేష్. ఇప్పుడు మహేష్ బాబు గురించి సల్మాన్ ఖాన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. మహేష్ బాబు గురించి సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.  దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహేష్ బాబును పొగిడినందుకు సల్మాన్ ఖాన్‌పై పలువురు ప్రశంసలు కురిపించారు.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

మహేష్ బాబు భార్య నమ్రత సోదరి అంటే మహేష్ బాబు మరదలు శిల్ప సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా శిల్పా బిగ్ బాస్ హౌస్ లో ఒకరితో అమర్యాదగా ప్రవర్తించింది. దాంతో ఈ విషయంపై సల్మాన్ ఖాన్ మాట్లాడారు. మర్యాద గురించి, సింప్లిసిటీ గురించి మహేష్ బాబుని ఉదాహరణగా చెప్పాడు.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

శిల్పా భావ( మహేష్ బాబు) సినిమాల్లో విభిన్నంగా కనిపిస్తారు. ఆయన సినిమాల్లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. ఏ పాత్ర వచ్చినా చేస్తారు. స్క్రీన్ పై ఆయన యాటిట్యూడ్ చూపిస్తారు. కానీ, నిజ జీవితంలో మాత్రం సాదాసీదా వ్యక్తి. ఫ్యామిలీ మ్యాన్’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. దీంతో శిల్పా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నమ్రతా శిరోద్కర్‌తో శిల్పా సోదరికి మధ్య విభేదాలు అంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే దీనిని శిల్పా ఖండించారు. వారి మధ్య మంచి అనుబంధం ఉంది మరియు వారు దానిని కొనసాగిస్తున్నారు. అలాగే శిల్పాకి మహేష్ బాబుతో మంచి బంధం ఉంది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండటంతో. మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి కూడా ఓట్లు పడుతున్నాయి. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..