ఇదెక్కడి బైక్‌రా నాయనా.. ఇలాంటివి పాకిస్తాన్లోనే తయారవుతాయా
ఈ ప్రపంచంలో ఎక్కడ, ఏ మూల ఏం జరిగినా అది క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆ దేశ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ పౌరుడు రూపొందించిన ఓ వెరైటీ బైక్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఆ బైక్ మీద ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రపంచంలో ఎక్కడ, ఏ మూల ఏం జరిగినా అది క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆ దేశ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ పౌరుడు రూపొందించిన ఓ వెరైటీ బైక్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ బైక్ మీద ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. ఉదయం పెళ్లి చేసుకున్నాడు.. కొన్ని గంటల్లోనే హతమార్చాడు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

