AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

varshini sounderajan: యాంకర్ వర్షిణి ప్రేమలో పడిందా..? స్టార్ క్రికెటర్ తో ప్రేమాయణం

ఇంకొన్ని సార్లు మాత్రం.. క్రికెటర్ల కొంప ముంచేస్తుంది.ఇక ఇప్పుడు బుల్లి తెర యాంకర్ వర్షిణి ప్రేమ కూడా.. ఓ అప్‌ కమింగ్ స్టార్ క్రికెటర్ కెరీర్‌ను కూడా ముంచేసిందట. ఇప్పుడిదే ఫీల్డ్ నుంచి బయటికొచ్చి మరీ వైరల్ అవుతున్న న్యూస్‌ అట.

varshini sounderajan: యాంకర్ వర్షిణి ప్రేమలో పడిందా..? స్టార్ క్రికెటర్ తో ప్రేమాయణం
Rajeev Rayala
|

Updated on: May 21, 2023 | 4:55 PM

Share

ఇప్పటి నుంచే కాదు.. ఎప్పటి నుంచో.. క్రికెటర్లకు హీరోయిన్లకు అవినాభావ సంబంధం ఉంది. ఇదే అప్పుడప్పుడూ.. పరిణితి చెంది వారి మధ్య పెళ్లి బంధం ఏర్పడేలా కూడా చేస్తుంటుంది. ఇంకొన్ని సార్లు మాత్రం.. క్రికెటర్ల కొంప ముంచేస్తుంది.ఇక ఇప్పుడు బుల్లి తెర యాంకర్ వర్షిణి ప్రేమ కూడా.. ఓ అప్‌ కమింగ్ స్టార్ క్రికెటర్ కెరీర్‌ను కూడా ముంచేసిందట. ఇప్పుడిదే ఫీల్డ్ నుంచి బయటికొచ్చి మరీ వైరల్ అవుతున్న న్యూస్‌ అట.

ఎస్ ! ఐపీల్లో హైదరాబాద్‌ తరుపున అదరగొడుతున్న వాషింగ్టన్‌ సుందర్.. మన స్టార్ యాంకర్ వర్షిణీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. ప్రేమలో ఉండడమే కాదు.. రీసెంట్ గా బయట చెట్టాపట్టాలేసుకుని తిరుగేతూ.. అలా అలా నెట్టింట కూడా చెక్కర్లు కొట్టారట.

అయితే ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతున్న టైంలో.. యాజమాన్యం పెట్టిన నియమాలను విస్మరించి వాషింగ్టన్‌ సుందర్ ఇలా తన ప్రేయసి యాంకర్ వర్షిణి తో తిరగడాన్ని కాస్త సీయస్గా తీసుకుందట సన్ రైజర్స్‌. ఆ క్రమంలోనే ఈ యంగ్ క్రికెటర్‌ను మ్యాచ్‌ల నుంచి పక్కకు పెట్టిందట. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వర్షిణి ప్రేమ కారణంగా.. మంచి క్రికెటర్.. క్రికెట్ కెరీర్‌ స్పాయిల్ అవుతుందనే అన్న కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?