AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Pre Release Event : ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌‌కు గెస్ట్‌గా లైగర్..

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా ఆకాష్ పూరి .. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు.

Romantic Pre Release Event : ఆకాష్ పూరి 'రొమాంటిక్' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌‌కు గెస్ట్‌గా లైగర్..
Romantic
Rajeev Rayala
|

Updated on: Oct 22, 2021 | 7:04 PM

Share

Romantic : టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా ఆకాష్ పూరి .. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈక్రమంలోనే మెహబూబా అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా తర్వాత ఇప్పుడు రొమాంటిక్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్ అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వరంగల్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథి గా హాజరవుతున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పురీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక రొమాంటిక్ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఈ ఫోటోలోని చిన్నారి అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్.. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.. ఎవరో తెలుసా.!

Nandamuri Balakrishna : ‘నాట్యం’ పై ప్రసంశలు కురిపించిన నటసింహం.. ఇది సినిమా కాదు అంటూ..

Maa Elections 2021: నాకు ఎటువంటి సంబంధం లేదు.. నాకు ఏ లెటర్ రాలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి.

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..