Nandamuri Balakrishna : ‘నాట్యం’ పై ప్రసంశలు కురిపించిన నటసింహం.. ఇది సినిమా కాదు అంటూ..

ప్రముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నేడు ( 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nandamuri Balakrishna : 'నాట్యం' పై ప్రసంశలు కురిపించిన నటసింహం.. ఇది సినిమా కాదు అంటూ..
Natyam
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 22, 2021 | 7:47 PM

Natyam Movie : ప్రముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నేడు ( 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సంద‌ర్భంగా ఈ సినిమాను నట సింహం నందమూరి బాలకృష్ణ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా ఉంది అన్నారు. మరుగున పడుతున్న కళలను తిరిగి తెరపైకి తీసుకురావడం అభినందనీయం అన్నారు బాలయ్య. నాట్యం సినిమా కాదు ఒక కళాఖండం అన్నాడు బాలయ్య. సినిమా కేవలం వినోదం కోసమే కాదు..దాని వెనక ఒక సందేశం.. మరుగున పడుతున్న కళకు తిరిగి జీవం పోసి భావితరాలు అందించిన ఘనత సంధ్యారాజు కు చెందుతుంది అన్నారు బాలకృష్ణ.

దర్శకుడు రేవంత్ గురించి మాట్లాడుతూ.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసించారు బాలయ్య. కెమెరామెన్ , దర్శకుడు ఆయన కావడంతో సినిమాను మరింత అద్భుతంగా తెరకెక్కించారు అన్నారు. సన్నివేశాలను చక్కగా క్యాప్చర్ చేశారని అన్నారు. సినిమాను ఎన్నిసార్లు చుసిన తనివి తీరదని అన్నారు బాలకృష్ణ. అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అందరు అద్భుతంగా తమ తమ పాత్రల్లో నటించారని బాలకృష్ణ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: నాకు ఎటువంటి సంబంధం లేదు.. నాకు ఏ లెటర్ రాలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి..

షూటింగ్‌లో ఊహించని ప్రమాదం.. గన్ పేలడంతో మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి..

Ananya Panday: ఎన్సీబీ అధికారుల ముందు అనన్య పాండే.. డ్రగ్స్ వ్యవహారం పై కొనసాగుతున్న విచారణ..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!