దర్శకేంద్రుని ఇంట విషాదం.. ఆర్కే ఫిలిమ్స్ అధినేత కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు.. ఆర్‏కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు బుధవారం కన్నుముశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో

దర్శకేంద్రుని ఇంట విషాదం.. ఆర్కే ఫిలిమ్స్ అధినేత కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..
Rk Films Krishnamohan Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 24, 2021 | 5:42 PM

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు.. ఆర్‏కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు బుధవారం కన్నుముశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ మధ్యాహ్నం ఫిలింనగర్‏లోని తన నివాసంలో మృతిచెందారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రేపు ఫిలిం‏నగర్ మహాప్రస్థానంలో కృష్ణమోహన్ రావు అంత్యక్రియలు జరగునున్నాయి. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ముందుగా రాఘవేంద్రరావు వాళ్ల అన్నయ్య కే.కృష్ణమోహన్ రావుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణతో ప్రధాన పాత్రలో  ‘భలే కృష్ణుడు’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో ‘అపూర్వ సహోదరులు’ సినిమా నిర్మించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి… రాఘవేంద్రరావు కాంబోలో ‘యుద్ధభూమి’ చిత్రం కూడా ఆర్.కే.ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్‌లో తెరకెక్కింది.  రాఘవేంద్రరావు, కృష్ణమోహన్ రావు కలయికలో వచ్చిన నాల్గో చిత్రం ‘అల్లరి మొగుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. రాఘవేంద్రరావు, కృష్ణమోహన్ రావు కలయికలో వచ్చిన ఐదో చిత్రం ‘అల్లరి ప్రియుడు’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.

ట్వీట్..

Also Read:

Aranya  Movie : బాహుబలికి మించి ఈ సినిమాకోసం కష్టపడ్డానన్న రానా.. షూటింగ్ కు వారం ముందునుంచే..

Saranga Dariya song: సారంగదారియా పాటకు స్టెప్పులేసి యూట్యూబ్ స్టార్.. అమ్మడి డ్యాన్స్ కు సోషల్ మీడియా షేక్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!