Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saranga Dariya song: సారంగదరియా పాటకు స్టెప్పులేసిన యూట్యూబ్ స్టార్.. అమ్మడి డ్యాన్స్ కు సోషల్ మీడియా షేక్

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ లో మంచి అభిరుచికలిగిన దర్శకుల్లో ఒకరైన శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Saranga Dariya song: సారంగదరియా పాటకు స్టెప్పులేసిన యూట్యూబ్ స్టార్.. అమ్మడి డ్యాన్స్ కు సోషల్ మీడియా షేక్
Swetha Naidu
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Mar 24, 2021 | 4:26 PM

Saranga Dariya song :

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ లో మంచి అభిరుచికలిగిన దర్శకుల్లో ఒకరైన శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. అయితే ఇటీవల విడుదల చేసిన సారంగధారియ పాట మాత్రం తెగ ఊపేస్తోంది. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ జానపదగేయాన్ని సింగర్ మంగ్లీ అదే జోష్ లోపడ్డారు.

అయితే ఈ పాటపై చాలా మంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతో నెట్టింట ఎక్కడ చూసిన ఈ పాట మారు మ్రోగుతుంది. తాజాగా  యూట్యూబ్ స్టార్ శ్వేతా నాయుడు సారంగదారియా పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకుంది. సారంగదారియా పాటకు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో ఇప్పుడు ఈవీడియో వైరల్ గా మారింది. ఇక ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు చాలా మందే ఉన్నారు. నిత్యం తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంది శ్వేత. ఈ ముద్దుగుమ్మ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Dance Deewane Special Episode :బుల్లి తెరపై బాలీవుడ్ సీనియర్ బ్యూటీలతో సందడి చేయనున్న మాధురీ దీక్షిత్ ..

సినిమా తారలను వదలని కరోనా.. బాలీవుడ్ స్టార్ హీరోకు కోవిడ్ పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు