AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aranya  Movie : బాహుబలికి మించి ఈ సినిమాకోసం కష్టపడ్డానన్న రానా.. షూటింగ్ కు వారం ముందునుంచే..

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి న‌టిస్తోన్న చిత్రం ‘అర‌ణ్య‌’. విష్ణువిశాల్‌, పుల్‌కిత్ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్‌గావ్ంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Aranya  Movie : బాహుబలికి మించి ఈ సినిమాకోసం కష్టపడ్డానన్న రానా.. షూటింగ్ కు వారం ముందునుంచే..
Rana
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2021 | 2:39 PM

Share

Aranya  Movie : టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి న‌టిస్తోన్న చిత్రం ‘అర‌ణ్య‌’. విష్ణువిశాల్‌, పుల్‌కిత్ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్‌గావ్ంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మార్చి 26న తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరో రానా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అటవి ప్రాంతంలో ఏనుగులతో జరిపిన షూటింగ్ సమయంలో చాలా కష్టపడ్డట్లుగా పేర్కొన్నాడు. అరణ్య సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు రానా.  ఈ సినిమాకోసం పడ్డ కష్టం బాహుబలి సినిమాకు కూడా పడలేదని అన్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన అరణ్య  పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ కు వారం ముందు నుండే ఏనుగులను మచ్చిక చేసుకునే వాడిని అని… నేను ఎప్పుడు వెళ్లినా కూడా జేబులో అరటి పండ్లు పెట్టుకుని ఏనుగుల వద్దకు వెళ్లేవాడిని అన్నాడు. ఇక ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమాలో రానా అద్భుతంగా నటించాడని… సినిమా చుసిన తర్వాత రానా చాలా ఎదిగిపోయాడని అనిపించిందని తెలిపారు వెంకటేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పెళ్ళైన అల్లరి తగ్గని మెగా డాటర్ నిహారిక వైరల్ ఫొటోస్ : Niharika Konidela new Photos

Follow Us
ఢిల్లీ కోట దగ్గర భారీ పేలుళ్లకు లష్కరే ప్లానింగ్..!
ఢిల్లీ కోట దగ్గర భారీ పేలుళ్లకు లష్కరే ప్లానింగ్..!
తొలి ప్రేమ హీరోయిన్ మా వదిన.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
తొలి ప్రేమ హీరోయిన్ మా వదిన.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..
భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలా..? బెడ్ రూంలో ఈ చిన్న మార్పులు..
భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలా..? బెడ్ రూంలో ఈ చిన్న మార్పులు..
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సూపర్ 8 కోసం ఐసీసీ నిబంధనలు ఇవే..?
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సూపర్ 8 కోసం ఐసీసీ నిబంధనలు ఇవే..?
ఫేస్‌బుక్‌లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో
ఫేస్‌బుక్‌లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య