పెళ్ళైన అల్లరి తగ్గని మెగా డాటర్ నిహారిక వైరల్ ఫొటోస్ : Niharika Konidela new Photos
నిహారిక కొణిదెల.. ఇటు డిజిటల్‌లోను రాణిస్తోనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తోంది.ఈ చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు మాత్రం భాగానే అలరిస్తున్నాయి. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న నిహారిక సినిమాలకు కాస్తా విరామం ఇచ్చింది.

1 / 4

2 / 4

3 / 4

4 / 4
