Rashmika Mandanna : టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా రష్మిక పెట్.. షూటింగ్ కు కూడా తీసుకెళ్తున్న ముద్దుగుమ్మ..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మధ్యే తన ఫ్యామిలీలోకి కొత్త మెంబర్‌ను ఆహ్వానించిన ఈ బ్యూటీ.. మై లవ్‌ అంటూ తన పెట్‌ ఆరాను ఫ్యాన్స్‌కు కూడా పరిచయం చేశారు.

Rashmika Mandanna : టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా రష్మిక పెట్.. షూటింగ్ కు కూడా తీసుకెళ్తున్న ముద్దుగుమ్మ..
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 18, 2021 | 8:04 AM

Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మధ్యే తన ఫ్యామిలీలోకి కొత్త మెంబర్‌ను ఆహ్వానించిన ఈ బ్యూటీ.. మై లవ్‌ అంటూ తన పెట్‌ ఆరాను ఫ్యాన్స్‌కు కూడా పరిచయం చేశారు. అంతే కాదు ఆరాను తనతో పాటు సెట్‌కు కూడా తీసుకెళుతున్నారు ఈ బ్యూటీ. మహారాష్ట్రలో షూటింగ్‌లు షూరు కావటంతో బెంగళూరు నుంచి ముంబై వెళ్లిన రష్మిక తనతో పాటు ఆరాను కూడా తీసుకెళ్లారు. ముంబైలో ఛార్మీని కలిసినప్పుడు కూడా రష్మిక చేతుల్లోనే ఆరా ఉండటం ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. కొద్ది రోజుల్లోనే రష్మిక తన పెట్‌కు ఇంతగా కనెక్ట్‌ అయిపోయారని డిస్కస్‌ చేసుకుంటున్నారు నెటిజెన్స్‌. ప్రస్తుతం అమితాబ్ తో కలిసి గుడ్‌బై సినిమాలో నటిస్తున్నారు రష్మిక… ఈ సినిమా సెట్‌కు కూడా ఆరాను తీసుకెళ్లారట. సెట్ అందరికీ తన కిడ్‌ను పరిచయం చేశా అంటూ ఇన్‌ స్టా స్టోరీలో షేర్ చేశారు రష్మిక. సెలబ్రిటీలో కాదు.. ఈ మధ్య సెలబ్‌ పెట్స్‌ కూడా టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా మారిపోతున్నాయి.

పెట్స్‌ విషయంలోనే కాదు సోషల్ సర్వీస్‌ విషయంలోనూ ముందే ఉన్నారు ఈ బ్యూటీ. కోవిడ్‌ టైమ్‌లో ధనీ యాప్‌తో కలిసి 25 లక్షల కోవిడ్ కిట్‌లను ఫ్రీగా అందిస్తున్నారు. అవసరమైన వారికి ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్‌ కోసం కూడా అరేంజ్‌మెంట్స్ చేశారు. ఇలా సినిమాలతో పాటు సోషల్ సర్వీస్‌లోనూ ఫుల్‌ బిజీగా ఉంటున్నారు రష్మిక. ఇక రష్మిక నటిస్తున్న పుష్ప సినిమాకోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Cinema Bandi : సినిమా బండి మేకింగ్‌ ఇంట్రస్టింగ్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..

Thamanna: డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌తోపాటు బుల్లితెర పై కూడా సందడి చేయనున్న మిల్కీబ్యూటీ..

Tollywood: మళ్లీ మొదలైన సినిమా సందడి.. రిలీజ్ కు రెడీ అవుతున్న వాయిదా పడిన సినిమాలు..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ