Ram Charan: ఉపాసన చెల్లెలు పెళ్లిలో రానా దంపతుల సందడి.. ఫోటోస్ షేర్ చేసిన రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని చెల్లెలు అనుష్ప పెళ్లి సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉపాసన

Ram Charan: ఉపాసన చెల్లెలు పెళ్లిలో రానా దంపతుల సందడి.. ఫోటోస్ షేర్ చేసిన రామ్ చరణ్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2021 | 9:03 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని చెల్లెలు అనుష్ప పెళ్లి సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉపాసన చెల్లెలు అనుష్పా..తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను నిన్న వివాహం చేసుకున్నారు. పెళ్లి వేడుకలు ప్రారంభరోజు నుంచి వివాహం వరకు ప్రతి అప్డేట్.. ఫోటోలను సోషల్ మీడియాలో షేరు చేస్తున్నారు ఉపాసన. దోమకొండ కోటలో జరిగిన పోచమ్మ పండుగ.. నుంచి సంగీత్ వేడుకలు ఇలా అన్ని సందర్భాల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అనుష్పా పెళ్లి వేడుకలలో రామ్ చరణ్‏తోపాటు మెగా ఫ్యామిలీ కూడా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చరణ్ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేశారు.

నిన్న జరిగిన అనుష్పా వివాహా వేడుకలకు దగ్గుబాటి రానా.. తన సతీమణి మిహీకాతో హాజరయ్యారు. రామ్ చరణ్‏తోపాటు రానా దంపతులు దిగిన ఫోటోను రానా సతీమణి మిహీకా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. చివరకు రానా అందంగా పెరిగాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అలాగే వీరిద్దరితో కలిసి దిగిన ఫోటోను రామ్ చరణ్ సైతం తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల దోమకొండ గడికోటలో అనుష్పా పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మెగా స్టార్ ఫ్యామిలీ సైతం హజర్యయారు. ఇందులో పోచమ్మ పండగ సెలబ్రెషన్స్ లో తన పెళ్లినాటి దుస్తులను రీక్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఉపాసన.

Also Read: Sudigali Sudheer: జబర్దస్త్‏ను వీడనున్న సుడిగాలి సుధీర్ టీం.. స్జేట్ పైనే ఎమోషనల్ కామెంట్స్..

Payal Rajput: పాయల్ రాజ్‏పుత్‏ను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..

Singer Chinmayi: చిన్మయికి మద్దతు తెలిపిన ఆ ఇద్దరూ.. స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన సింగర్..

Shriya Saran: నా ఈ 20 ఏళ్ల ప్రయాణానికి అదే కారణం.. సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీయ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే