The Warriorr: ‘ది వారియర్’ టీజర్ వచ్చేసింది.. పోలీస్ గెటప్‌లో అదరగొట్టిన రామ్ పోతినేని

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారియర్. తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

The Warriorr: 'ది వారియర్' టీజర్ వచ్చేసింది.. పోలీస్ గెటప్‌లో అదరగొట్టిన రామ్ పోతినేని
Ram
Follow us
Rajeev Rayala

|

Updated on: May 14, 2022 | 5:46 PM

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni)నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారియర్. తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ది వారియర్(The Warriorr) అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రామ్ మొదటి సారి పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలు అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గ నటిస్తుంది. పవర్ ఫుల్ విలన్ పాత్రలో విలక్షణ నటుడు ఆదిపినిశెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , బుల్లెట్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే ఆది విలనిజం మరోసారి మెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగ కృతి శెట్టి మరోసారి తన అందంతో కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే రామ్ ఈ సారి సాలిడ్ హిట్ కొట్టడం కన్ఫామ్ అనిపిస్తుంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలను అందుకునేలా లింగుస్వామి సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది వారియర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: కళావతి అందాలకు కల్లోలం అవుతున్న కుర్రకారు

Rukshar Dhillon: పాలరాతి శిల్పం లా మెరిసిపోతున్న రుక్సర్‌ ధిల్లాన్‌.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Bhanu Shree: భాను శ్రీ కొంటె చూపాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC