Director S. Shankar: తిరిగి పట్టాలెక్కనున్న ఇండియన్ 2 మూవీ.. మరి రామ్ చరణ్ సినిమా పరిస్థితేంటి…

డైరెక్టర్‌ శంకర్‌.. లైకా ప్రొడక్షన్ల మధ్య ఏర్పడిన ఇండియన్‌ 2 వివాదం "అటు పోయి ఇటు పోయి".. చివరికి రామ్‌ చరణ్‌ సినిమాకు ఎసరు పెట్టాలా ఉన్నాయని సోషల్ మీడియలో జోరుగా చర్చ సాగుతోంది.

Director S. Shankar: తిరిగి పట్టాలెక్కనున్న ఇండియన్ 2 మూవీ.. మరి రామ్ చరణ్ సినిమా పరిస్థితేంటి...
Follow us
Rajeev Rayala

|

Updated on: May 15, 2021 | 8:32 PM

Director S. Shankar: డైరెక్టర్‌ శంకర్‌.. లైకా ప్రొడక్షన్ల మధ్య ఏర్పడిన ఇండియన్‌ 2 వివాదం “అటు పోయి ఇటు పోయి”.. చివరికి రామ్‌ చరణ్‌ సినిమాకు ఎసరు పెట్టాలా ఉన్నాయని సోషల్ మీడియలో జోరుగా చర్చ సాగుతోంది. ఇందుకు కారణం లైకా ప్రొడక్షన్స్‌ అధినేతలు తెలుగు, హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లేఖ రామడమేనట. ఇండియన్‌ 2 సినిమాను పూర్తి చేసేవరకు శంకర్‌ మరే సినిమాను మొదలు పెట్టకూడదని ఆ లేఖలో లైకా వారు పేర్కొన్నారట. కమల్ హాసన్‌ హీరోగా.. శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కి.. సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచిన చిత్రం “ఇండియన్‌”. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా శంకర్‌ ఇటీవలే లైకో ప్రొడక్షన్స్ బ్యానర్‌లో “ఇండియన్‌ 2” సినిమాను ప్రారంభించారు. కొంతమేర షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. కాని డైరెక్టర్‌ శంకర్‌.. ప్రొడక్షన్‌ సంస్థతో ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా ఈ సినిమా మధ్యలోనే ఆపేశాసి.. వేరు సినిమాలు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీని, రణ్‌వీర్‌ సింగ్‌తో మరో సినిమాను అనౌన్స్‌ చేశారు.

వీటన్నింటిని గమనిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ ఇటీవల ఈ అంశంపై కోర్టుని ఆశ్రయించింది. కాని కోర్టు.. ఈ సమస్యను మీరే సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించి జూన్‌ వరకు గడువు విధించింది. దీంతో వీరి మధ్య సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్‌ మరో అడుగు ముందుకేసి..‘ఇండియన్‌ 2’ని పూర్తి చేసే వరకు శంకర్‌ మరే కొత్త చిత్రం మొదలుపెట్టకుండా చూడాలని ఇటు తెలుగు, అటు హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లేఖ రాసింది. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఇదే కనుక నిజం అయితే.. దిల్ రాజ్‌ బ్యానర్‌ లో మోస్ట్ అవెయిటెడ్‌గా తెరకెక్కుతున్న.. రామ్‌ చరణ్‌ – శంకర్‌ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నట్లేనని.. టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలంటే కొంచెం భయమేసింది.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..

Mickey Mouse: టాప్ కార్టూన్ క్యారెక్టర్ మిక్కీ మౌస్  మొదట పేరు ఏమిటో తెలుసా? అసలు మిక్కీ మౌస్ ఎలా తెరమీదకు వచ్చిందంటే..

Pan-India star Prabhas: ప్రశాంత్ నీల్ ప్లాన్ మాములుగా లేదుగా.. ‘సలార్’లో ప్రభాస్ అలా కనిపించనున్నాడట..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు