Pan-India star Prabhas: ప్రశాంత్ నీల్ ప్లాన్ మాములుగా లేదుగా.. ‘సలార్’లో ప్రభాస్ అలా కనిపించనున్నాడట..

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధా కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు.

Pan-India star Prabhas: ప్రశాంత్ నీల్ ప్లాన్ మాములుగా లేదుగా.. 'సలార్'లో ప్రభాస్ అలా కనిపించనున్నాడట..
Prabhas Salar
Follow us
Rajeev Rayala

|

Updated on: May 15, 2021 | 4:25 PM

Pan-India star Prabhas: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అందాల బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాతో పాటే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రెబల్ స్టార్ రాముడిగా కనిపించనున్నాడు. ఇక వీటితోపాటు.. పాన్ ఇండియా డైరెక్టర్.. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కరోనా నేపథ్యంలో కాస్తా బ్రెక్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి రకరకాలుగా పుకార్లు వినిపిస్తూ వచ్చాయి.

తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని అంటున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నపాత్రల్లో నటించనున్నాడని తెలుస్తుంది. సలార్ లో ఒక పాత్రలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని.. ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది. గతంలో వచ్చిన ఆర్మీ ఆపరేషన్ సన్నివేశాలతో పోల్చితే ఇందులో దర్శకుడు ప్రశాంత్ నీల్ విభిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Trivikram Srinivas: మహేష్ సినిమాకోసం మరోఅక్కినేని హీరోను తీసుకోనున్న మాటల మాంత్రికుడు..

మేకర్స్‏ను ఇరకాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్… దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారిన రియల్ హీరో రోల్..

Mega Prince Varun Tej : వరుణ్ తేజ్ సినిమాకూడా వెనక్కు వెళ్లనుందా.. ‘గని’ సినిమాను వాయిదా వేయనున్నారా..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే