AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni : అఖిల్ కోసం రంగంలోకి మెగాస్టార్ డైరెక్టర్.. భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

అఖిల్ కి ఎలాగైనా స్టార్‌ డమ్ తీసుకురావాలని ఫుల్ గా ట్రై చేస్తున్నారట నాగ్‌..అఖిల్ కోసం..నాగార్జున మెగాస్టార్‌ డైరెక్టర్‌ను లైన్‌లోకి దించబోతున్నారు.

Akhil Akkineni : అఖిల్ కోసం రంగంలోకి మెగాస్టార్ డైరెక్టర్.. భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..
Rajeev Rayala
|

Updated on: May 15, 2021 | 5:50 PM

Share

Akhil Akkineni : సిసింద్రీ అఖిల్ కోసం..నాగార్జున మెగాస్టార్‌ డైరెక్టర్‌ను లైన్‌లోకి దించబోతున్నారు. ఈ సినిమాతో అఖిల్ కి ఎలాగైనా స్టార్‌ డమ్ తీసుకురావాలని ఫుల్ గా ట్రై చేస్తున్నారట నాగ్‌.. ఇంతకీ ఆ డైరెక్టర్‌ ఎవరో తెలుసా.. ఆయననేనండి కొరటాల శివ. సెన్సబుల్ సినిమాలు తీస్తూ.. స్క్రీన్‌ ప్లేని  పకడ్బందీగా  అల్లుకుంటూ.. మధ్య మధ్యలో మంచి పోరట సన్నివేశాలు, సెంటిమెంట్‌ను యాడ్‌ చేస్తూ.. సినిమాను హిట్‌ అయ్యేలా చేస్తుంటారు డైరెక్టర కొరటాల. ప్రస్తుతం ఆచార్య మూవీతో బిజీగా ఉన్న కొరటాలను ఆ సినిమా తరువాత అఖిల్ కోసం ఓ కథను రెడీ చేయాల్సిందిగా నాగ్‌ కోరారట. కోరడమే కాదు.. ఎలాగైనా.. అదిరిపోయే హిట్ అఖిల్ ఖాతాలో పడిపోవాలని… కథ నీ ఇష్టం అంటూ.. కూల్ గా చెప్పేశారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అఖిల్ మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నారు. ఏజెంట్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అఖిల్ బర్త్‌డే సందర్భంగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gautam Raju: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన సోదరుడు చనిపోయాడన్న నటుడు గౌతమ్ రాజు..

Mickey Mouse: టాప్ కార్టూన్ క్యారెక్టర్ మిక్కీ మౌస్  మొదట పేరు ఏమిటో తెలుసా? అసలు మిక్కీ మౌస్ ఎలా తెరమీదకు వచ్చిందంటే..

Follow Us
పార్వతీ దేవిని అపర్ణ అని ఎందుకు పిలుస్తారు? కర్వా చౌత్‌తో..
పార్వతీ దేవిని అపర్ణ అని ఎందుకు పిలుస్తారు? కర్వా చౌత్‌తో..
నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజమౌళి సినిమా..
నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజమౌళి సినిమా..
రూ.20 కచోరీ మోజులో రూ.20 లక్షలు మాయం..!
రూ.20 కచోరీ మోజులో రూ.20 లక్షలు మాయం..!
ఇదేం వ్యాపారం రా బాబు.. హైదరాబాద్‌ రియలెస్టేట్‌లో కొత్త విధానం
ఇదేం వ్యాపారం రా బాబు.. హైదరాబాద్‌ రియలెస్టేట్‌లో కొత్త విధానం
పిడికిలి బిగించే విధానమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది!
పిడికిలి బిగించే విధానమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది!
దలాల్ స్ట్రీట్‌లో జియో సునామీ.. 21శాతం ప్రీమియంతో గ్రాండ్ ఎంట్రీ!
దలాల్ స్ట్రీట్‌లో జియో సునామీ.. 21శాతం ప్రీమియంతో గ్రాండ్ ఎంట్రీ!
దీపావళి బోనస్‌గా కియా సోనెట్ కార్లను కానుకగా ఇచ్చిన ఫార్మా కంపెనీ
దీపావళి బోనస్‌గా కియా సోనెట్ కార్లను కానుకగా ఇచ్చిన ఫార్మా కంపెనీ
నేను కూడా వాటిని ఎదుర్కున్నా.. ఓ డైరెక్టర్ నాతో అలా మాట్లాడాడు
నేను కూడా వాటిని ఎదుర్కున్నా.. ఓ డైరెక్టర్ నాతో అలా మాట్లాడాడు
శుక్రుడి అస్తమయం ముగింపు.. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
శుక్రుడి అస్తమయం ముగింపు.. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
అందుకే తర్వాత ఆ హీరోతో సినిమాలు చేయలేదు..
అందుకే తర్వాత ఆ హీరోతో సినిమాలు చేయలేదు..