Ram Charan: ఆ సమస్య ఉన్నా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కష్టపడిన చరణ్.. ఆ సీన్ చెర్రీకి ఎఫెక్ట్ అయ్యిందా ?..

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఇంట్రో సీన్ గురించి అడిగారు. వేలాది మంది జనం మధ్యలో చరణ్ ఒక పోలీస్ అధికారిక ఎంట్రీ ఇవ్వడం అద్భుతంగా ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్ గురించి అడగ్గా చరణ్

Ram Charan: ఆ సమస్య ఉన్నా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కష్టపడిన చరణ్.. ఆ సీన్ చెర్రీకి ఎఫెక్ట్ అయ్యిందా ?..
Ram Charan, R R R
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2022 | 12:35 PM

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం మొత్తం ప్రపంచాన్ని ఫిదా చేసింది. జక్కన్న స్క్రీన్ ప్లే.. చరణ్.. తారక్ నటన విదేశీయులను సైతం ఆకట్టుకుంది. ఈ సినిమాతో తారక్, చరణ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం వీరిద్దరు తదుపరి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా మెగా పవర్ స్టా్ర్ ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. వీరిద్దరు సౌత్, నార్త్ పాటలకు డాన్స్ చేసి అలరించారు. అయితే వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగ్గా..ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. ఈ క్రమంలోనే చరణ్.. ట్రిపుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాలను చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఇంట్రో సీన్ గురించి అడిగారు. వేలాది మంది జనం మధ్యలో చరణ్ ఒక పోలీస్ అధికారిక ఎంట్రీ ఇవ్వడం అద్భుతంగా ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్ గురించి అడగ్గా చరణ్ మాట్లాడుతూ.. ” ఆర్ఆర్ఆర్ సినిమాలో నా ఎంట్రీ సీన్ తీయడానికి దాదాపు 30 రోజులు పట్టింది. నాకు అసలే సైనస్ ప్రాబ్లమ్… డస్ట్ ఎలర్జీ ఉంది. కానీ ఈ సినిమాలో నా ఎంట్రీ సీన్ మొత్తం 30 రోజులు డస్ట్ లోనే తీయాల్సి వచ్చింది. 3000 మంది జనాల మధ్యలో నన్ను వదిలేశారు. డైరెక్టర్ అసలు నాకు కనపడేవాడు కాదు. ఎక్కడో దూరంగా ఉండేవారు.

ఒక వైట్ క్లాత్ తో సిగ్నల్స్ ఇచ్చేవారు. అంతమందిలో ఆ.. డస్ట్ లో నా ఎంట్రీ సీన్ తీయడానికి చాలా కష్టపడ్డారు. నాకు దాని వల్ల చాల ఎఫెక్ట్ అయ్యింది. కానీ స్క్రీన్ మీద ఆ సీన్ చూశాక.. ఆ సీన్ కు జనాల స్పందన చూశాక ఆ కష్టానికి తగిన ఫలితం వచ్చిందనిపించింది ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..