AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: శంకర్ సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన మెగా పవర్ స్టార్ ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు.

Ram Charan: శంకర్ సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Charan
Rajeev Rayala
| Edited By: |

Updated on: Oct 13, 2021 | 8:31 AM

Share

Ram Charan: ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన మెగా పవర్ స్టార్ ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్  పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్. ఈ సినిమా పొలిటికల్ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారంటూ కూడా టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం చరణ్ రెమ్యునరేషన్ పై ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చాక్కర్లు కొడుతుంది. చరణ్ కెరీర్ లో 15వ సినిమా రాబోతున్న ఈ సినిమాకోసం అతడు దాదాపు 80కోట్లు వసూలు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ -మహేష్ బాబు దాదాపు 50 కోట్లవరకు వసూల్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా కంటిన్యూ అవుతున్న ప్రభాస్ ఒకొక్క సినిమాకు 100 కోట్ల వరకు వసూల్ చేస్తున్నాడని టాక్. ఇప్పుడు ప్రభాస్ తర్వాత టాలీవుడ్‌లో ఆ స్థాయిలో చరణ్ శంకర్ సినిమాకు పారితోషకం అందుకోనున్నాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి