AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun & Ram Charan: వెలుగుల దీపావళి.. మెగా – అల్లు కుటుంబాల పండగ సెలబ్రెషన్స్.. ఫోటోస్ వైరల్..

దీపావళి సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. కుటుంబసభ్యులు.. బంధువులతో కలిసి ఎంతో ఆనందంగా ఈరోజు జరుపుకుంటున్నారు

Allu Arjun & Ram Charan: వెలుగుల దీపావళి.. మెగా - అల్లు కుటుంబాల పండగ సెలబ్రెషన్స్.. ఫోటోస్ వైరల్..
Ram Charan Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2021 | 11:06 AM

Share

దీపావళి సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. కుటుంబసభ్యులు.. బంధువులతో కలిసి ఎంతో ఆనందంగా ఈరోజు జరుపుకుంటున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం తమ కుటుంబాలతో దీపావళి సెలబ్రెషన్స్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా. మెగా స్టార్ చిరంజీవి కుటుంబంతోకలిసి అల్లువారి ఫ్యామిలీ దీపావళి సెలబ్రెషన్స్ గ్రాండ్‏గా సెలబ్రెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అల్లు అర్జున్.. రామ్ చరణ్ షేర్ చేసుకున్నారు.

ఈ ఫోటోలలో మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీలలోని యంగర్ జనరేషన్ మొత్తం ఒక్కచోటికి చేరినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నిహారిక, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీ, శ్రీజ ఇతర కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. అలాగే మెగా.. అల్లు కుటుంబాలకు సంబంధించిన సన్నిహితులు.. బంధువులు ఈ వేడుకలలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. చరణ్ తాజాగా .. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే ప్రస్తుతం టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తుంది.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ తిరగరాస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Samantha: టపాసులను బ్యాన్ చేయకండి.. సద్గురు మాటలకు సమంత మద్దతు..

Acharya: నీలాంబరిని తెగ పొగిడేస్తున్న రామ్ చరణ్.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..

Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే