Peddanna Twitter Review: పెద్దన్న ట్విట్టర్ రివ్యూ.. రజినీకాంత్ సినిమా పై ఆడియన్స్ ఓపెనియన్..
సూపర స్టార్ రజినీ కాంత్‌కు ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తలైవా సినిమా అంటే అభిమానులకు పండగే. తెలుగు.. తమిళంలో
సూపర స్టార్ రజినీ కాంత్‌కు ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తలైవా సినిమా అంటే అభిమానులకు పండగే. తెలుగు.. తమిళంలో రజినీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటన.. స్టైల్‌కు యంగ్‌స్టర్స్ కూడా పోటీ పడలేరు. ఇప్పటికీ రజినీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.. యంగ్ హీరోలకు పోటీగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం అన్నాత్తే. తెలుగులో ఈ సినిమాను పెద్దన్నగా ఈరోజు దీపావళీ సందర్భంగా విడుదల చేశారు. ఇందులో కీర్తి సురేష్.. రజినీకి చెల్లెలుగా నటించగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది.
అయితే ఈ సినిమా ప్రివ్యూ షో చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అబిప్రాయాలను తెలుపుతున్నారు. మరీ రజినీ నటించిన పెద్దన్న సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా.. ఈ సినిమాలో రజినీ వన్ మ్యాన్ షో కనబర్చారని టాక్ వినిపిస్తోంది. అన్నాచెల్లెలు అనుబంధం అనే సెంటిమెంట్‌తో సాగిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త బోరింగ్ అనిపించినా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్, మాస్ ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు హైలేట్ అని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కాస్త పర్వలేదని అనిపించినా.. క్లైమాక్స్ కూడా సినిమాకు క్లిక్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. పెద్దన్న సినిమా సూపర్ అని.. అస్సలు బోరింగ్ లేదని.. రజినీ మరోసారి హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు నెటిజన్స్. ఇక ఇందులో జగపతి బాబు విలన్ పాత్రలో మరోసారి అదరగొట్టినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెద్దన్న సినిమాను రజినీ మేనియానే హిట్ చేస్తుందంటున్నారు నెటిజన్స్. అలాగే ఈ సినిమాలో ఖుష్భూ, మీనా కీలక పాత్రలలో నటించారు.
1st half #Annaatthe #Peddanna Decent and manageable.. Comedy and masala stuff works fine in masses .. bit over dramatic and outdated 80s scenes makes it obvious at times..
— vickRRRy (@VlCKY__264) November 4, 2021
Old school melodrama of brother sister sentiment didn’t work initially with lot of filler scenes but movie picks pace exactly after an hour and gets intense and massy by end of first half #Peddanna #Annaththe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #AnnaattheFDFS
— HarveySpector (@PoolaShirt) November 4, 2021
#Annaatthe First half starts with a BANG then sentiment angle comes in And ends with Fab interval block?. Overall good 1st ? If second half goes complete action Then sure shot hit no doubt.#Peddanna
— Kamal (@kamalmsintl) November 4, 2021
Trailer Routine Unna Banda Siva Gadu Masssss Audience Ki Min Guarantee Movie Ichi Untadani Anukunnane ? Asalu Families Chuse Scope Ivvaleda Kamal ? #Annaatthe #Peddanna https://t.co/m0WAFLk7JC
— gupta (@guptanagu8) November 4, 2021
Finished watched #Annaththe with family very bland writing and cliched screenplay. #Rajinikanth sir’s mannerisms and style are only takeaways rest all crap.. 80’s feel…#Siva seriously needs to work on his scripts. my rating 2/5….#Peddanna (surprisingly my mother liked it ?) pic.twitter.com/4DXWOhiVG5
— Swathi Cinephile (@Swathi_diva25) November 4, 2021
Also Read: Allu Arjun & Ram Charan: వెలుగుల దీపావళి.. మెగా – అల్లు కుటుంబాల పండగ సెలబ్రెషన్స్.. ఫోటోస్ వైరల్..
Samantha: టపాసులను బ్యాన్ చేయకండి.. సద్గురు మాటలకు సమంత మద్దతు..
Acharya: నీలాంబరిని తెగ పొగిడేస్తున్న రామ్ చరణ్.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..