Rakul Preet Singh: సినిమా చూస్తూ ఏడ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. కారణం ఇదే..

వయ్యారి భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇటు తెలుగు అటు తమిళ్..అలాగే హిందీలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది..

Rakul Preet Singh: సినిమా చూస్తూ ఏడ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. కారణం ఇదే..
Rakul
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 27, 2021 | 9:36 AM

Rakul Preet Singh: వయ్యారి భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇటు తెలుగు అటు తమిళ్..అలాగే హిందీలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది ఈ బ్యూటీ. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది రకుల్. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది రకుల్ ప్రీత్. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ కొండపోలం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ సినిమా కరోనా మొదటి వేవ్ సమయంలోనే సినిమాను కంప్లీట్ చేశారు. కేవలం 40 రోజుల్లోనే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు చిత్రయూనిట్. హిందీలో సినిమాలు చేస్తూనే ఉన్నా… అక్కడ స్టార్ హీరోయిన్ ట్యాగ్ మాత్రం దక్కటం లేదు.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్‌లో సినిమా చూసింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ ను వీక్షించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా‌స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తర్వాత థియేటర్లో సినిమా చూడటం సంతోషంగా ఉందని రకుల్ చెప్పింది. స్క్రీన్ పై టైటిల్స్ పడటం ప్రారంభమైన వెంటనే ఎమోషనల్ అయ్యానని తెలిపింది. ఆనందం తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నానని చెప్పింది. ప్రజెంట్ రకుల్ చేతిలో తెలుగులో ఒక సినిమాతోపాటు.. తమిళ, హిందీ భాషల్లో కలిపి 5 సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌తో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. తమిళ్‌లో ఇండియన్‌ 2 సినిమాలోనూ నటిస్తుంది రకుల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: ఓటీటీలోకి మక్కల్ సెల్వన్ సినిమా.. ఆకట్టుకుంటున్న అనబెల్ సేతుపతి ఫస్ట్‏లుక్ పోస్టర్..

Prabhas: శ్రీదేవి సోడా సెంటర్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్.. చిత్రయూనిట్‏తో డార్లింగ్ ముచ్చట్లు..

మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే కోసం వెళితే చిరుతల దాడి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు