AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే కోసం వెళితే చిరుతల దాడి..

ప్రస్తుతం చాలా మంది ఫోటోషూట్స్ పై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సెలబ్రెటీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భంతో

మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే  కోసం వెళితే చిరుతల దాడి..
Viral News
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 26, 2021 | 10:03 PM

Share

ప్రస్తుతం చాలా మంది ఫోటోషూట్స్ పై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సెలబ్రెటీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భంతో పనిలేకుండా.. విరామం దొరికితే చాలు ఫోటోసూట్స్ చేస్తుంటారు. మోడల్స్, హీరోయిన్ల లెటేస్ట్ ఫోటోషూట్స్ నెట్టింట్లో తెగ హల్‏చల్ చేస్తుంటాయి. అయితే తాజాగా ఫోటోషూట్ కోసం వెళ్లిన ఓ మోడల్ ప్రాణాల మీదికి వచ్చింది. చిరుతలు దాడి చేయడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంది. జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్ పై రెండు చిరుతపులులు దాడి చేసినట్లుగా ఆంగ్ల పత్రికలు ప్రచురించాయి.

తూర్పు జర్మనీ సాక్సోనీ అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేట్ స్థలంలో ఓ వ్యక్తి జంతువుల ప్రదర్శన కోసం రిటైర్మెంట్ హోంను నడిపిస్తున్నాడు. ఈక్రమంలోనే జర్మనీకి చెందిన జెస్సికా లీడోల్ఫ్ (36) అనే మోడల్ చిరుతల బోనుకు దగ్గరగా ఫోటోషూట్ తీసుకుంటుండగా.. రెండు చిరుతలు ఆమె పై ఒక్కసారిగా దాడి చేసి చెవులు, చెంపలను గాయపరిచినట్లుగా అంతార్జాతీయ మీడియా తెలిపింది. దీంతో వెంటనే ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో సర్జరీ చేసినట్లుగా అక్కడి పోలీసులు తెలిపారు. అయితే ఆమె ముఖంపై, తలపై శాశ్వత చిరుత దాడి మచ్చలు ఉండిపోతాయని వైద్యులు తెలిపారు. అయితే జెస్సికాతోపాటు అక్కడ ఫోటోషూట్ ఎవరు నిర్వహించారనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ జరుపుతున్నామని.. అక్కడి బోనులో ఉన్న చిరుతలు బయటకు రాలేదని.. జెస్సికా చిరుతలకు సమీపంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రిటైర్మెంట్ హోం యాజమానిపై కేసు నమోదు చేశారు.

Also Read: Batch Trailer: యంగ్ హీరో ఆకాష్ పూరీ చేతుల మీదుగా బ్యాచ్ ట్రైలర్ విడుదల..

Aamani: అప్పుడు అందగత్తెను కాదని ఎగతాళి చేశారు.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన ఆమని..

Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..