Jathi Ratnalu: నవీన్‌, ప్రియదర్శి పై అసహనం వ్యక్తం చేసిన రాహుల్ రామకృష్ణ.. ఇలా చేశారేంటి అంటూ..

నవీన్ పోలిశెట్టి ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ మొత్తం మారుమ్రోగుతుంది. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు క్రేజీ హీరోగా మారిపోయాడు.

Jathi Ratnalu: నవీన్‌, ప్రియదర్శి పై అసహనం వ్యక్తం చేసిన రాహుల్ రామకృష్ణ.. ఇలా చేశారేంటి అంటూ..
Rahul Ramakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 21, 2021 | 4:08 PM

Jathi Ratnalu: నవీన్ పోలిశెట్టి ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ మొత్తం మారుమ్రోగుతుంది. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు క్రేజీ హీరోగా మారిపోయాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సినిమాగా జాతిరత్నాలు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవీన్ఈ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్స్ కు వెరైటీగా ప్లాన్ చేస్తున్నాడు హీరో నవీన్.

సినిమా విడుదల ముందు ఈ సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేయించారు. ఆ సమయంలో జోగిపేట్ తో ముంబై అంటూ హడావిడి చేసాడు నవీన్. సినిమా విడుదల తర్వాత అనేక ఇంటర్వ్యూలో పాల్గొంటూ హాల్ చల్ చేసాడు. తాజాగా ఇప్పుడు అమెరికాలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ తో రచ్చ చేస్తున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్ కు నటుడు రాహుల్ రామ కృష్ణను తీసుకు వెళ్ళలేదు. దాంతో సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు రాహుల్ రామకృష్ణ. తనను తీసుకువెళ్లకుండా నవీన్‌, ప్రియదర్శి యూఎస్‌ వెళ్లడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసాడు రాహుల్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరి చక్కర్లు కొడుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anand Deverakonda : డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టిన దేవరకొండ బ్రదర్.. వీడియో వైరల్

Anek Movie : ‘అనేక్’ ముచ్చట్లు చెబుతున్న బాలీవుడ్ లవర్ బాయ్.. ఈ సినిమా తనకు వెరీ వెరీ స్పెషల్ అంటూ ఎమోషన్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ