Anek Movie : ‘అనేక్’ ముచ్చట్లు చెబుతున్న బాలీవుడ్ లవర్ బాయ్.. ఈ సినిమా తనకు వెరీ వెరీ స్పెషల్ అంటూ ఎమోషన్..

Anek Movie : బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.. సినిమా సినిమాకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

Anek Movie : ‘అనేక్’ ముచ్చట్లు చెబుతున్న బాలీవుడ్ లవర్ బాయ్.. ఈ సినిమా తనకు వెరీ వెరీ స్పెషల్ అంటూ ఎమోషన్..
Anek Movie
Follow us
uppula Raju

|

Updated on: Mar 21, 2021 | 3:09 PM

Anek Movie : బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.. సినిమా సినిమాకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ క్రమంలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు సంపాదించుకున్న ఆయుష్మాన్-డైరెక్టర్ అనుభవ్ సిన్హా కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘అనేక్’. గతంలో ఇదే కాంబోలో తెరకెక్కిన ‘ఆర్టికల్ 15’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. అయితే సినిమా గురించి ముచ్చటిస్తూ.. ‘అనేక్ షూటింగ్ రోజులను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్, ఊహించని సర్‌ప్రైజ్‌లతో ప్రేక్షకులను అమితంగా అలరిస్తుంది’ అని తెలిపాడు.

అంతేకాకుండా ‘అనేక్’ షూటింగ్ కంప్లీట్ అయినట్లు హీరో ఆయుష్మాన్ ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. ఎక్కువ భాగం ఈశాన్య రాష్ట్రాల్లోనే జరిగిన ఈ చిత్ర షూటింగ్ విశేషాలను పంచుకున్నాడు. సినిమా షూటింగ్ చివరిరోజున తాను భావోద్వేగానికి గురయ్యానని, ఇది ఒక న్యూ ఏజ్ సినిమా అని పేర్కొన్న ఆయుష్మాన్.. డైరెక్టర్ అనుభవ్ సిన్హాతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తానని, ‘మై లాస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్ పోస్ట్’ అంటూ షూటింగ్ పిక్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్‌ను డేట్ త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ వెల్లడించారు.

Om Birla Tested Positive: లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

Actor Mansoor Ali Khan : నారూటే సెపరేట్ అంటున్న నటుడు, అభ్యర్థి .. చెత్త డబ్బా పక్కన కూర్చుని చేతిలో కుక్కతో ఎన్నికల ప్రచారం

Married Women Deceased : ఫోన్‌ రికార్డింగ్‌తో బ్లాక్‌ మెయిల్.. మహిళ ఆత్మహత్యాయత్నం.. అసలు నిజాలు వెలుగులోకి..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!