Ajith: అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

తమిళ్ స్టార్ హీరో అజిత్‏కు (Ajith) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజిత్ సినిమాలో కోసం ఎంతో ఆత్రుతగా

Ajith: అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
Rk Suresh
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2022 | 10:24 AM

తమిళ్ స్టార్ హీరో అజిత్‏కు (Ajith) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజిత్ సినిమాలో కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ అజిత్ కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఇటీవల వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాపై ఓవైపు పాజిటివ్ టాక్ రాగా… మరికొందరు ప్లాపు అన్నారు. అజిత్ వంటి స్టార్ హీరో చేయాల్సిన సినిమా కాదంటూ నెటింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అజిత్‏ను ట్రోల్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు నిర్మాత ఆర్కే సురేష్.. అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు.. ఆదివారం చెన్నైలో మాయన్ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అజిత్‏ను విమర్శించేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా.. ఆర్కే సురేష్ మాట్లాడుతూ.. సోషియే ఫాంటసీ కథా సినిమాగా రూపొందించిన మాయాన్ మూవీని చూసి రాజమౌళి డైరెక్టర్ రాజేష్‏ను అభినందించారు. అలాగే తమిళ ఇండస్ట్రీలో ఉండే కొందరు మనవారినే విమర్శిస్తున్నారు.. అజిత్ నటించిన వలిమై సినిమాపై విమర్శలు.. ట్రోల్స్ చేస్తున్నారు. తప్పులను ఎత్తి చూపించవచ్చు.. కానీ.. అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.. కావాలని అజిత్ గురించి అలా విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ సినిమాను తమిళనాడుకు చెందిన మలేషియా వాసి డత్తో గణేష్ నిర్మి్స్తుండగా.. డైరెక్టర్ రాజేష్ దర్శకత్వం వహించారు. వినోద్ మోహన్.. బిందు మాధవి.. ప్రియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..

Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే