FNCC: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో అల్లు అరవింద్ ప్యానెల్ విక్టరీ.. హోరాహోరీ పోరులో కీలక పదవులన్నీ..
FNCC: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టింది అల్లు అరవింద్ ప్యానెల్. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కీలక పదవులన్నింటినీ ఈ ప్యానెల్ ఎగరేసుకునిపోయింది.
FNCC: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టింది అల్లు అరవింద్ ప్యానెల్. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కీలక పదవులన్నింటినీ ఈ ప్యానెల్ ఎగరేసుకునిపోయింది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్‌గా నిర్మాత జి.ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్‌గా తుమ్మల రంగారావు, సెక్రటరీగా ముళ్లపూడి మోహన్‌రావు ఘనవిజయం సాధించారు. FNCC ఎన్నికల్లో అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, కేఎల్ నారాయణ కలిసి సంయుక్తంగా పోటీచేశారు. ఈ ప్యానెల్ అన్ని పోస్టులకు అభ్యర్ధులను నిలిపింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులతోపాటు ప్యానెల్ సభ్యులంతా విజయం సాధించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..