HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ

యంగ్ టాలెంట్ నటుడు తేజ సజ్జా, క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ పూర్తి కావస్తోంది.

HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ
Hanuman
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 17, 2022 | 7:54 PM

HanuMan: యంగ్ టాలెంట్ నటుడు తేజ సజ్జా, క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ పూర్తి కావస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా  టీమ్ 100వ రోజు షూటింగ్ జరుపుకుంది. సినిమా కోసం పనిచేసిన దాదాపు అందరు నటీనటులు, సాంకేతిక సిబ్బంది సవాలుగా  తీసుకుని కృషి చేశారు. సూపర్ హీరో సినిమాల్లో అధిక యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అదీకాక సూపర్ హీరో కొన్ని క్లిష్టమైన విన్యాసాలు చేస్తారు. హీరోకి ఎలాంటి డూప్‌లు లేకుండా వీటిని షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సీనియర్ స్టార్స్, టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ దీనికి సహకరిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇప్పటికే విడుదలైన హను-మాన్ ప్రోమోల భారీ రెస్పాన్స్ ను అందుకున్నాయి. దాంతో ఈ చిత్రం భారీ నాన్-థియేట్రికల్  బిజినెస్ భారీ జరిగింది. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్ అలాగే  కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక నలుగురు ప్రతిభావంతులైన స్వరకర్తలు- అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్‌లను అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Monal Gajjar: గుచ్చే గులాబీలా కుర్రాళ్ళ గుండెల్లో పూల బాణాలు గుచ్చుతున్న బిగ్ బాస్ బ్యూటీ ‘మోనాల్’…

Sammathame: ప్రేమలో తేలిపోతున్న యంగ్ హీరో.. సమ్మతమే మూవీ నుంచి మరో అందమైన పాట..

Ananya Nagalla: యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో చేరిన హీరోయిన్ ‘అనన్య నాగల్ల’ కొత్త ఫొటోస్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న బ్యూటీ..

బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?