Salaar Movie : బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ప్రభంజనం.. వారం రోజుల్లో సలార్ ఎంత వాసులు చేసిందంటే..
సలార్ సినిమా వారం రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కి ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలకు మించి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కింది ఈ సినిమా. సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘సలార్’ చిత్రం విడుదలైన రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా వసూళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సలార్ సినిమా వారం రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కి ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలకు మించి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కింది ఈ సినిమా. సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సలార్ సినిమా తొలి రోజే 150 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ ఆయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.542 కోట్లు వసూలు చేసింది. సలార్ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
‘సలార్’ సినిమా ఏడు రోజుల వసూళ్లు. డిసెంబర్ 22: రూ. 176.52 కోట్లు, డిసెంబర్ 23: రూ. 101.39 కోట్లు, డిసెంబర్ 24: రూ.95.24 కోట్లు, డిసెంబర్ 25: రూ. 76.91 కోట్లు, డిసెంబర్ 26: రూ. 40.17 కోట్లు, డిసెంబర్ 27: రూ. 31.62 కోట్లు, డిసెంబర్ 28: రూ. 20.78 కోట్లు. ‘సలార్’ సినిమా ఈ వారం బాగా వసూళ్లు రాబట్టనుంది. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో విజయం అందుకున్నాడు. ఇక ఇప్పుడు సలార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
𝑫𝑬𝑽𝑨 𝑹𝑬𝑷𝑨𝑰𝑹𝑰𝑵𝑮 𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑹𝑬𝑪𝑶𝑹𝑫𝑺 💥#SalaarCeaseFire has crossed a massive ₹ 𝟓𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 at the worldwide box office (𝐆𝐁𝐎𝐂)#SalaarCeaseFireHits500Crs#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur… pic.twitter.com/S9Tc1H6OmO
— Salaar (@SalaarTheSaga) December 28, 2023
సలార్ మూవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
#SalaarCeaseFire had a strong hold all over today 👊🏾 hitting $7.5 million and counting ❤️🔥#Prabhas #Salaar#BlockbusterSALAAR pic.twitter.com/VTsoPTYurC
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




