AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. సలార్ నుంచి క్రేజీ అప్డేట్ రానుందట.. అదేంటంటే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. సలార్ నుంచి క్రేజీ అప్డేట్ రానుందట.. అదేంటంటే
Salaar
Rajeev Rayala
|

Updated on: Jun 12, 2022 | 6:05 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సలార్ మూవీ మొదలై రెండేళ్లు గడుస్తోంది. ముప్పాతిక భాగం షూటింగ్ కూడా కంప్లీటైనట్టు ప్రకటించారు. కానీ.. ఇప్పటివరకూ అర సెకను ఫుటేజైనా అఫీషియల్‌గా రిలీజ్ చెయ్యలేదు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ కొంత నిరాశతో ఉన్నారు. హైఓల్టేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక   ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట సలార్ టీమ్. సలార్ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చెక్కర్లు కొడుతోంది.

నిజానికి ఈ సినిమా టీజర్ ఇప్పటికే వచ్చేయాలి.. కానీ అనుకోని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమా టీజర్ కు ముహూర్తం ఖరారు అయ్యిందని తెలుస్తుంది. జులై రెండో వారంలో టీజర్ విడుదల కాబోతోందని, దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని టాక్. యాక్షన్ సీక్వెన్సుల్లోని కొన్ని షాట్స్ తో ఈ టీజర్ ఉండనుందట. ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి