Kalki 2898AD OTT : కల్కి ఫ్యాన్స్‌కు బాడ్ న్యూస్.. ఓటీటీలో ఆ సీన్స్ లేపేశారు..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ప్రశాంత్ నీల్. ఇక కల్కి విషయానికొస్తే ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

Kalki 2898AD OTT :  కల్కి ఫ్యాన్స్‌కు బాడ్ న్యూస్.. ఓటీటీలో ఆ సీన్స్ లేపేశారు..
Kalki (6)
Follow us

|

Updated on: Aug 23, 2024 | 7:29 PM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఎడి సంచలన విషయం సాధించిన విషయం తెలిసిందే. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై భారీ హిట్ అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ప్రశాంత్ నీల్. ఇక కల్కి విషయానికొస్తే ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాను చాలా పార్ట్స్ గా తెరకెక్కించనున్నారు నాగ్ అశ్విన్. కల్కి సినిమాలో ప్రభాస్ కర్ణుడిగా నటించాడు.

ఇది కూడా చదవండి : ఇదేం అరాచకం రా సామీ..! బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

ఇక ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా విపరీతంగా సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 1000కోట్లు దాటి కలెక్ట్ చేసింది. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది టాలీవుడ్ నటులు దర్శకులు కూడా కనిపించారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ క్యామియోలు ఆకట్టుకున్నాయి. ఇక కల్కి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కల్కి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇది కూడా చదవండి : Lakshmi Manchu: నన్ను కూడా వదల్లేదు.. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో కల్కి సినిమా హిందీ వర్షన్ లో అందుబాటులో ఉంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో కల్కి తెలుగు వర్షన్ తోపాటు ఇతరభాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో ఈ సినిమా మూడు గంటలకు పైగా ఉంది. ఈ మూవీ నిడివి 3 గంటల 1 నిమిషం ఉంది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను ట్రిమ్ చేశారు. దడపా 6 నిమిషాల సినిమాను కట్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా చాలా ల్యాగ్ ఉంది థియేటర్లలో చూసిన ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఓటీటీలో 6 నిముషాలు కట్ చేశారు. ప్రభాస్ ఫస్ట్ ఫైట్ లో ఇద్దరు బడీ బిల్డర్స్ తో చేసే ఫైట్ ను కట్ చేశారు. అలాగే భైరవ ఎంట్రీలో కప్పు అనే డైలాగ్ ఇలా చాలా కట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..