ఇదేం అరాచకం రా సామీ..! బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యింది. తన ఆటతోనే కాదు అందంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు. ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ అందుకోలేకపోయింది కానీ..

ఇదేం అరాచకం రా సామీ..! బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Actress
Follow us

|

Updated on: Aug 22, 2024 | 7:34 PM

చాలా మంది హీరోయిన్స్ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు. చాలా మందికి కొంతమంది బిగ్ బాస్ వరకు తెలియదు. బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యింది. తన ఆటతోనే కాదు అందంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు. ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ అందుకోలేకపోయింది కానీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తన అందాలతో అభిమానులను పడేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇది కూడా చదవండి : Lakshmi Manchu: నన్ను కూడా వదల్లేదు.. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

ఇంతకూ పై ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఇనాయ సుల్తానా. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని బోలెడంత క్రేజ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులారిటీ తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి : Prabhas : మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని

ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతో పాటు అందంతో కవ్వించింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. అతనితో కలిసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. తాజాగా ఇలా ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో హాట్ లుక్ లో ఆకట్టుకుంది ఇనయా సుల్తాన్ .

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే