Lakshmi Manchu: నన్ను కూడా వదల్లేదు.. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని కొందరు అంటుంటే మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని అంటున్నారు. చాలా మంది హీరోయిన్స్ దీని పై మాట్లాడారు. సింగర్ చిన్మయి ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తోంది.

Lakshmi Manchu: నన్ను కూడా వదల్లేదు.. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్
Manchu Lakshmi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 22, 2024 | 6:29 PM

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు, లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని కొందరు అంటుంటే మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని అంటున్నారు. చాలా మంది హీరోయిన్స్ దీని పై మాట్లాడారు. సింగర్ చిన్మయి ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తోంది. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై మోహన్ బాబు కూతురు నటి, నిర్మాత మంచు లక్ష్మీ మాట్లాడారు. తనను కూడా వేధించారని ఆమె చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : Prabhas : మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని

మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ఇచ్చింది. తాజాగా ఈ రిపోర్ట్ పై మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. కెరీర్‌ ప్రారంభంలో తనను కూడా వేధించారని మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది. లక్ష్మీ మాట్లాడుతూ.. నేను ఓ విషయం చెప్తాను.. జీవితంలో మహిళలకే అన్యాయం​ జరుగుతోంది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇది ఎక్కడైనా ఆడవాళ్లే బాధితులుగా ఉంటున్నారు. దీన్ని మనం ఎలా మార్చగలం.. ఆడవాళ్లు మీకు మీరే పోరాడాల్సిందే..

ఇది కూడా చదవండి : Brahmamudi : సీరియల్‌లో పద్దతిగా.. బయట మాత్రం బికినీలో బీభత్సం

కెరీర్ బిగినింగ్ లో నన్ను కూడా కింద పడేయాలని చూశారు. కానీ నేను తట్టుకొని నిలబడ్డాను. ఈ క్రమంలో నేను కొన్ని కోల్పోయి ఉండొచ్చు.. కానీ నన్ను పడేయాలనుకున్న వ్యక్తికి నేను ఎదుగుతున్న అని తెలుసు.. ఈ విషయం గురించి మనం బయట ఎలాగో చెప్పలేం ఆ ధైర్యంతోనే.. ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారికి గట్టిగా బుద్ధి  చెప్పాలి. కానీ జాగ్రత్తగా వ్యవహరించారు. నాకు కెరీర్ స్టార్టింగ్ లో ఇలా వేధించారు. వాళ్ళతో నేను కథ కఠినంగా ఉండేదాన్ని దాంతో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి. అని చెప్పుకొచ్చారు.మంచు లక్ష్మీ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఇలా వేధిస్తున్నారా.? ఇలా అయితే బయట వాళ్ల పరిస్థితి ఏంటి.? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..