- Telugu News Photo Gallery Cinema photos Heroine Taapsee Pannu Black Dress New Glamour Photos Goes attractive in social media on august 2024 Telugu Actress Photos
Taapsee Pannu: పెళ్ళైన తగ్గని అందాల ఆరబోత.. తాప్సీ నెక్స్ట్ లెవల్ ఫొటోస్.
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Aug 23, 2024 | 8:00 PM

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది.

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను.

మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది.

హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన డంకీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తాప్సీ..

ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా చాల సైలెంట్ గా చేసుకొని వారి వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ మొదటి సారి తన భర్త బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

మథియాస్ తనకు తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు అనేక సందేహాలు వచ్చాయని.. అతడితో ఫస్ట్ డేట్ కు వెళ్లినప్పుడు తన స్నేహితులు చాలా కంగారు పెట్టారని అన్నారు.




