Tanushree Datta: జనాలు మమ్మల్ని మనుషుల్లా చూడరు.. తను శ్రీ దత్తా క్రేజీ కామెంట్స్
బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం నడిచినప్పుడు ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రముఖ నటుడు నానా పాటేర్ తనను తీవ్రంగా వేధించారని గతంలో ఆమె ఆరోపణలు చేసింది.