AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి మరోసారి సూపర్ స్టార్స్ మధ్య బిగ్ క్లాష్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ??

2025 సంక్రాంతి మరోసారి బిగ్ క్లాష్‌కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి ఇద్దరు టాప్ స్టార్స్‌ ఈ సీజన్‌లో బరిలో దిగబోతున్నారు. దీంతో ఇప్పటి నుంచే సంక్రాంతి వార్ మీద ఫోకస్ చేస్తున్నారు సౌత్ ఆడియన్స్‌. 2025 సంక్రాంతి సీజన్ మీద అందరి కంటే ముందే కర్చీఫ్ వేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజెంట్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 23, 2024 | 9:03 PM

Share
2025 సంక్రాంతి మరోసారి బిగ్ క్లాష్‌కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి ఇద్దరు టాప్ స్టార్స్‌ ఈ సీజన్‌లో బరిలో దిగబోతున్నారు. దీంతో ఇప్పటి నుంచే సంక్రాంతి వార్ మీద ఫోకస్ చేస్తున్నారు సౌత్ ఆడియన్స్‌.

1 / 5
2025 సంక్రాంతి సీజన్ మీద అందరి కంటే ముందే కర్చీఫ్ వేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజెంట్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరు, ఆ సినిమాను సంక్రాంతి రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. చాలా రోజుల తరువాత చిరు ఫాంటసీ మూవీ చేస్తుండటంతో విశ్వంభర మీద భారీ అంచనాలు ఉన్నాయి.

2 / 5
చిరుతో ఢీ అనేందుకు రెడీ అవుతున్నారు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌. ఈ అక్టోబర్‌లో వేట్టయన్ మూవీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న రజనీ, ఆ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే కూలీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

3 / 5
ఏం ప్రాబ్లమ్ లేదు.. మనల్ని ఇంకా ఆడియన్స్ కావాలయ్యా అంటున్నారని రజినీకి కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్‌తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమాలు చేస్తున్నారు రజినీ.

4 / 5
ఆల్రెడీ చిరు హీరోగా ఠాగూర్‌, ఖైదీ నెంబర్ 150 లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వివి వినాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిరు ఇమేజ్‌ను డీల్ చేయటంతో పాటు..,

5 / 5
Follow Us
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్

హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!

కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే

వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా

టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్

ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..

ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!

ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్