AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: గ్రాండ్ గా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే..

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Adipurush: గ్రాండ్ గా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే..
Adipurush
Rajeev Rayala
|

Updated on: May 24, 2023 | 1:18 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగెస్ట్ మూవీస్ లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విజువల్ ఫీస్ట్ మేనియా ఏంటో అందరికీ చిన్న శాంపిల్ గా రీలీజ్‌కు ముందే చూపించింది. త్రీడీ వరల్డ్ మ్యాజిక్‌ ఏంటో రీసెంట్‌గా కొంత మంది రిపోర్టర్లకు తెలిసేలా చేసింది. ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్‌ను వారికి చూపించి.. వారిని నోరుళ్ల బెట్టేలా చేసింది.ఈ మాసివ్ విజువల్ వండర్ వచ్చే నెల (జూన్ 16న) పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఆదిపురుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెన్ ను తిరుపతిలో నిర్వహించనున్నారు. వచ్చే నెల (జూన్ 6న ) ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు.

ఇప్పటికే చిత్రయూనిట్ అంత ఇంటర్వ్యూస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.రీసెంట్ గా ఆదిపురుష్ సినిమా కోసం ఫ్యాన్స్ రాంగంలోకి దిగారు. ఈ మూవీ కోసం జై శ్రీరామ్ రాలీలు నిర్వహిస్తున్నారు ఫ్యాన్. ప్రతి శనివారం, ఆదివారం ప్రధాన నగరాల్లో బైక్ ర్యాలీలు చేస్తున్నారు ఫ్యాన్. ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ సినిమా వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలుస్తుందంటున్నారు ఫ్యాన్స్.

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్