Pawan Kalyan Birthday: ఇప్పుడైనా.. ఎప్పుడైనా.. అదే పవర్.. అదే క్రేజ్.. హ్యాపీ బర్త్ డే అవర్ స్టార్.. “పవర్ స్టార్”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరే ఒక వైబ్రేషన్.. ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఓ రేంజ్ ఉంది. మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ హీరోగా.. స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

Pawan Kalyan Birthday: ఇప్పుడైనా.. ఎప్పుడైనా.. అదే పవర్.. అదే క్రేజ్.. హ్యాపీ బర్త్ డే అవర్ స్టార్.. పవర్ స్టార్
Power Star Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 02, 2022 | 6:10 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఆ పేరే ఒక వైబ్రేషన్.. ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఓ రేంజ్ ఉంది. మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్  హీరోగా.. స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. నేడు ఈ పవర్ ఫుల్ వెపన్ పుట్టిన రోజు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పవన్. అంచలంచలుగా ఎదుగుతూ.. తనదైన మ్యానరిజంతో.. యాటిట్యూడ్ తో.. స్టైల్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. సెప్టెంబర్‌ 2 వచ్చిందంటే చాలు పవన్‌ అభిమానులకు ఒక పండగా వచ్చినట్లే.

పవన్‌ కళ్యాణ్ జన్మదినం నేడు (శుక్రవారం).. ఈ రోజు పవన్‌ 51వ జన్మదినం కావడంతో సోషల్‌ మీడియాలో కోలాహలం నెలకొంది. పవన్‌ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు చేస్తూ తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఊరు వాడా ప్రతీ చోటా పవన్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. నిజానికి కొద్దిరోజుల ముందునుంచే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అలాగే పవన్ పుట్టిన రోజు కానుకగా ఆయన సూపర్ హిట్ సినిమాలు తమ్ముడు, జల్సా సినిమాలు రీరిలీజ్ ఆయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు విడుదలైన థియేటర్స్ లో కోలాహలం అంతా ఇంతా కాదు. ఇక నేడు పవన్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానులతో పాటు.. సినిమాతారలు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే భీమ్లానాయక్ సినిమాతో హిట్ కొట్టిన పవన్ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి