Tollywood: ఈ నటిని గుర్తు పట్టారా? వందకు పైగా సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడిలా మారిపోయిందేంటి?

పై ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా? ఈ బ్యూటీ 1980-90ల కాలంలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ తదితర హీరోల సినిమాల్లో బాల నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క తెలుగులోనే దాదాపు వందకు పైగా సినిమల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిందామె.

Tollywood: ఈ నటిని గుర్తు పట్టారా? వందకు పైగా సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడిలా మారిపోయిందేంటి?
Tollywood Artist
Follow us
Basha Shek

|

Updated on: Jun 30, 2024 | 8:40 PM

పై ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా? ఈ బ్యూటీ 1980-90ల కాలంలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ తదితర హీరోల సినిమాల్లో బాల నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క తెలుగులోనే దాదాపు వందకు పైగా సినిమల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిందామె. మేజర్ చంద్రకాంత్, హిట్లర్, రౌడీ అల్లుడు, సమర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ క్యూటీ ఖాతాలో ఉన్నాయి. ఇంకా గుర్తుకు రాలేదా? అయితే సమర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించింది. అందులో నడవలేక ఇబ్బంది పడే సోదరి పాత్రలో అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ చెబితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి పేరే శ్రేష్ఠ. సమర సింహా రెడ్డి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె మళ్ల ఇన్నాళ్లకు ఇలా మన ముందుకు వచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమెను చూసిన వారందరూ షాక్ అయ్యారు. తను ఎవరో అన్న విషయాన్ని క్లారిటీగా చెబితే గానీ తెలియ లేదు. అంతలా ఆమె గుర్తుపట్టనంతగా మారిపోయారు.

సమర సింహారెడ్డి తర్వాత చదువుకోసం సినిమాలు మానేసింది శ్రేష్ఠ. ఆ తర్వాత బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు అభ్యసించింది. కొన్నేళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం కూడా చేసింది. అయితే కొన్ని నెలల క్రితమే స్వదేశానికి తిరిగొచ్చేసింది. ప్రస్తుతం ఆమె తండ్రికి చెందిన భవన నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటోంది.

Tollywood Artist 1

Tollywood Artist 1

ఇవి కూడా చదవండి

ఇటీవల శ్రేష్ఠ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మంచు మనోజ్‌తో ఆమెకు పెళ్లి కూడా చేయాలని అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదట. ప్రస్తుతానికైతే శ్రేష్ఠ సింగిల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.

Tollywood Artist 2

Tollywood Artist 2

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్