AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రాముడు మంచి బాలుడిలా అన్నట్లున్న ఈ బుడ్డొడిని గుర్తు పట్టారా? హీరో, విలన్.. ఏ రోలైనా అదరగొడతాడంతే

పై ఫొటోలో రాముడి మంచి బాలుడిలా అమాయకంగా కనిపిస్తోన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు పెరిగి పెద్దగయ్యాడు. అంతేకాదు భారతీయ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన ఈ నటుడు ఆ తర్వాత అదే స్టార్ హీరోలకు పోటీగా మారిపోయాడు.

Tollywood: రాముడు మంచి బాలుడిలా అన్నట్లున్న ఈ బుడ్డొడిని గుర్తు పట్టారా? హీరో, విలన్.. ఏ రోలైనా అదరగొడతాడంతే
Actor Childhood Photo
Basha Shek
|

Updated on: Jun 30, 2024 | 7:55 AM

Share

పై ఫొటోలో రాముడి మంచి బాలుడిలా అమాయకంగా కనిపిస్తోన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు పెరిగి పెద్దగయ్యాడు. అంతేకాదు భారతీయ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన ఈ నటుడు ఆ తర్వాత అదే స్టార్ హీరోలకు పోటీగా మారిపోయాడు. ప్రస్తుతం హీరోగా అభిమానులను అలరిస్తూనే విలన్ గానూ మెప్పిస్తున్నాడీ వర్సటైల్ యాక్టర్. అయితే గత కొంత కాలంగా సోలో హిట్ లేక సతమతమవుతోన్న ఈ హీరోకు ఇటీవలే ఒక బ్లాక్ బస్టర్ మూవీ పడింది. దీంతో ఈ హీరో పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతను నటించిన లేటెస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగుని కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే వంద కోట్లను దాటేసింది. ఇక తెలుగులోనూ ఈ సినిమాకు వసూళ్ల మోత మోగుతోంది. అలా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ బుడ్డోడుమరెవరో కాదు మహారాజ మూవీ హరో విజయ్ సేతుపతి. ఇది అతని స్కూల్ డేస్ నాటి ఫొటో. మహారాజా మూవీ కలెక్షన్ల నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ సేతుపతికి సంబంధించి ఏ విషయమైనా ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది.

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. కెరీర్ ప్రారంభంలో ధనుష్, కార్తి వంటి స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ యాక్టర్ గా నటించిన ఆయన ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. ఇక అవసరమైనప్పుడూ విలన్ గానూ భయపెడుతున్నాడీ వర్సటైల్ యాక్టర్. తెలుగు రాష్ట్రాల్లోనూ సేతుపతికి భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే అతను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదల అవుతుంటుంది. సైరా, ఉప్పెన వంటి స్ట్రెయిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు విజయ్. తాజాగా ఆయన నటించిన చిత్ర మహారాజా కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ డ్రామా భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. ఇక ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న RC 16 లోనూ విజయ్ సేతుపతి నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మహరాజా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు