AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరరె.. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా మారిపోయారేంటీ.. నెట్టింట వైరలవుతున్న షాకింగ్ లుక్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ ఏఐ ఫోటోస్ చూశారా ?.. వీరంతా పూర్తిగా వృద్ధులుగా మారిపోయి కనిపిస్తున్నారు. ముడతలు పడిన స్టార్స్ లుక్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tollywood: అరరె.. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా మారిపోయారేంటీ.. నెట్టింట వైరలవుతున్న షాకింగ్ లుక్స్..
Tollywood Actors
Rajitha Chanti
| Edited By: seoteam.veegam|

Updated on: May 18, 2023 | 6:52 PM

Share

గత కొద్ది రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో రాముడు.. సీత ఇలా ఉండేవారా అంటూ కొన్ని ఫోటోస్ హల్చల్ చేశాయి. ఇక ఇటీవల జిమ్ లో కసరత్తులు చేస్తున్న బిజినెస్ టైకూన్స్ ఐఏ ఫోటోస్ వైరలయ్యాయి.. తాజాగా ఇండియన్ ఫిల్మ్ సెలబ్రెటీస్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్.. టాలీవుడ్ ఫేమస్ నటులను ఏఐ ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. తమ అభిమాన హీరోస్ లుక్స్ ఇలా మారిపోయాయేంటీ కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ ఏఐ ఫోటోస్ చూశారా ?.. వీరంతా పూర్తిగా వృద్ధులుగా మారిపోయి కనిపిస్తున్నారు. ముడతలు పడిన స్టార్స్ లుక్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏఐ ఆర్టిస్ట్ ఎస్కే ఎండీ అబూ సాహిద్ స్టార్ హీరోలను వృద్ధులుగా మార్చడానికి మిడ్ జర్నీని ఉపయోగించారట. మీ హీరోలను ఏఐ ముసలివాళ్లుగా ఊహించుకోండి అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈపిక్స్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఇందులో షారుఖ్ ఖాన్, ప్రభాస్, అక్షయ్ కుమార్ మినహా.. మిగతా హీరోలందరూ పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఈ ఫోటోస్ పై కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు టెక్నాలజీ మార్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SK MD ABU SAHID (@sahixd)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై